Deepthi Sunaina: షన్నుతో బ్రేకప్.. నటుడు విశాల్‌తో ప్రేమలో దీప్తి సునైనా.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deepthi Sunaina Love Song Reel with VJ Vishal Goes Viral in Social Media: డబ్స్ మాష్ లు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుని తరువాత యూట్యూబ్‌లో పలు వెబ్ సిరీస్‌లు, ప్రైవేట్ సాంగ్ చేస్తూ సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది నటి దీప్తి సునైనా. కొన్ని సినిమాల్లో ముందు హీరోయిన్ గా నటించిన వారి కంటే ఎక్కువమంది ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. అలా వచ్చిన క్రేజ్ తో తెలుగు రియాలిటీ బిగ్‌బాస్ షోకు కంటెస్టెంట్‌గా వెళ్లి ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. అక్కడ చేసింది ఏమీ లేదు కానీ తనీష్ తో ప్రేమాయణం హాట్ టాపిక్ అయింది. అయితే అది పట్టాలు ఎక్కలేదు కానీ షణ్ముఖ్‌ని ప్రేమించి దాన్ని బహిర్గతం చేసి మరింత ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేస్తున్నారు ఇద్దరూ. లోపల జరిగిన దరిద్రాలు చూడలేక విభేదాలు రావడంతో బ్రేకప్ చెప్పుకుని విడిపోయారు. ఇక అప్పటి నుంచి వీరిద్దరు ఎవరి లైఫ్ వారు చూసుకుంటూ ఉన్నా దీప్తి సునైనా ప్రైవేట్ సాంగ్స్ చేస్తూ సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటోంది.
Anchor Suma: ఆ సీన్ చూసి ఏడ్చేశాను.. హిట్ సినిమాకి సుమ రివ్యూ వైరల్!
Also Read
- Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్... హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
- Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
కొద్దిరోజుల క్రితం ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది, చీర కట్టుకొని అందంగా ఫొటోలు షేర్ చేస్తూ ..‘‘నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా’’ అనే క్యాప్షన్ పెట్టడంతో ఆమె ప్రేమలో పడింది అంటూ ప్రచారం మొదలైంది. ఆ పోస్ట్ చూసిన వారంతా దీప్తి సునైనా మళ్ళీ ప్రేమలో పడింది కావొచ్చని కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఆ కామెంట్లకి మరింత ఊతం ఇచ్చేలా ఆమెతో కలిసి ఒక వీడియో పోస్ట్ చేశారు తమిళ నటుడు విశాల్. విశాల్ అంటే విశాల్ రెడ్డి కాదు అలా అని విష్ణు విశాల్ కూడా కాదు. ఈ విశాల్ ఒక వీజే, ఒక ఛానల్ లో పని చేస్తూనే భాగ్యలక్ష్మి అనే తమిళ్ సీరియల్ చేస్తున్నాడు. అతనితో కలిసి ఈ భామ ఒక కవర్ సాంగ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఇద్దరూ కలిసి రీల్స్ కూడా చేసినట్టున్నారు. అందులో ఒకటి క్లోజ్ గా ఉన్న లవ్ సాంగ్ రీల్ వదలడంతో ఆమెకు అభిమానులు కంగ్రాట్స్ చెబుతూ పెళ్ళెప్పుడు అని కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. అయితే అది రీల్ కోసమే చేసి ఉండచ్చని కొందరు కామెంట్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..