Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Deepika And Yami Gautam Topped The List Of Films Released On Ott

OTT Movies : గతవారం దీపిక, యామిదే..!

Published Date :February 22, 2022 , 6:17 pm
By Roja Pantham
OTT Movies : గతవారం దీపిక, యామిదే..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

గతవారం ఇటు థియేటర్లలో అటు ఓటీటీలో విడుదలైన సినిమాలలో దీపిక, యామీగౌతమ్ నటించిన సినిమాలే అగ్రస్థానంలో ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్‌లో దీపిక నటించిన ‘గెహ్రాయియా’, డిస్నీ హాట్‌స్టార్‌లో యామీగౌతమ్ నటించిన ‘ఎ థర్స్ డే’ స్ట్రీమింగ్ అయ్యాయి. గత వారం ట్రాకింగ్ రిపోర్టులతో పాటు బాక్సాఫీస్ ట్రేడ్ ప్రకారం ఈ రెండు సినిమాలనే ప్రేక్షకులు అత్యధికంగా వీక్షించినట్లు తెలుస్తోంది. దీపికా సినిమా ట్రైలర్‌లో చూపించినట్లు వివాహేతర సంబంధం కాదు. లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వ్యక్తులు ఇతరులకు ఎలా ఆకర్షితులవుతారు… దాని పర్యవసానం ఏమిటి చూపించారు. క్లైమాక్స్ లో మర్డర్ ట్విస్ట్, తను చేసిన పని వల్ల అపరాధ భావనతో దీపిక తన జీవితమంతా అబద్ధంతో జీవించవలసి వచ్చిన విధానం చక్కగా చిత్రీకరించారు. ఈ సినిమాను గత వారాంతంలోనే అమెజాన్ ప్రైమ్‌లో 7.1 మిలియన్ల మంది చూచినట్లు లెక్కలు చెబుతున్నాయి.

ఇక యామీ గౌతమ్ నటించిన ‘ఎ థర్స్ డే’ రేప్ బాధితురాలి కష్టాలను ప్రపంచానికి తెలియ చెప్పడానికి పిల్లలను కిడ్నాప్ చేసి, ప్రధాన మంత్రినే తన వద్దకు రిప్పించుకున్న వైనంతో తెరకెక్కింది. గతంలో వచ్చిన ‘ఎ వెన్స్ డే’ సినిమాకు దగ్గర పోలిక ఉన్నప్పటికీ దర్శకుడు ఆ భావన కలగకుండా తీయటం విశేషం. ఈ మూవీని గత వారంతంలో దాదాపు 5.1 మిలియన్ల మంది చూడటం గమనార్హం. ఇందులో యామి నటన అందరినీ ఆకట్టుకునేలా సాగింది. ఈ రెండు సినిమాల తర్వాత హాట్‌స్టార్‌లో 4.6 మిలియన్ల వీక్షణలతో ‘ది గ్రేట్ ఇండియన్ మర్డర్’ వెబ్ సీరీస్ నిలవడం విశేషం. ఆ తర్వాత శ్రుతి హాసన్ నటించిన ‘బెస్ట్ సెల్లర్’ ప్రైమ్‌లో 2.5 మిలియన్ల మంది చూడటం కూడా మరింత విశేషమైన విషయం

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • A Thursday
  • Amazon Prime Video
  • Deepika Padukone
  • Disney+ Hotstar
  • Gehraiyaan

తాజావార్తలు

  • IPL Effect : సినిమా కలెక్షన్స్‌కు గండికొడుతున్న ఐపీయల్

  • MLA Arava Sridhar: తన ప్రైవేట్‌ వీడియోలు వైరల్.. హైకోర్టును ఆశ్రయించిన జనసేన ఎమ్మెల్యే..

  • Kevin Pietersen: ‘ఐపీఎల్ వల్ల నా కెరీర్ నాశనమైంది’.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ సంచలన ప్రకటన

  • Iran War: అమెరికా పైలట్ రెస్క్యూ అంతా వట్టిదేనా.. “యురేనియం” దొంగిలించడానికి ఇదంతా చేసిందా?

  • V.V. Vinayak: పరుచూరి బ్రదర్స్ గుట్టు రట్టు చేసిన మాస్ డైరెక్టర్!

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions