Premalu 2: మళయాలం మూవీ ‘ప్రేమలు 2’ పై క్రేజీ అప్డేట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ అందుకున్న చిత్రాల్లో ‘ప్రేమలు’ ఒకటి. మళయాలంలో క్రిష్ ఏడీ దర్శకత్వంలో నస్లెన్ హీరోగా మమితా బైజు హీరోయిన్గా నటించిన ఈ చిత్రం గతేడాది ఫిబ్రవరిలో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది.చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ వంద కోట్ల వసూళ్లతో సంచలనంగా మారింది. ప్రముఖ నటుడు ఫహద్ ఫాజిల్ నిర్మించిన ఈ సినిమా కథ ప్రకారం యూత్‌కి బాగా కనుక్ట్ అయింది.
దీంతో హీరోయిన్ మమితా బైజు కి విపరీతమైన ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది. తన అందం, నటన, క్యూట్ నెస్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యరు.సినిమా తర్వాత ,మమితా బైజును.. ప్రేమలు బ్యూటీ అని పిలవడం మొదలు పెట్టారు. ఇక కుర్రాళ్ళు ఈ చిన్నదాని కోసం సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేశారు. హైదరాబాద్ నేపథ్యంలో నడిచే ఈ అందమైన ప్రేమకథ, తెలుగు యువతకు తెగ దగ్గరైంది.
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
అయితే ‘ప్రేమలు’ సినిమాకు సీక్వెల్ కూడా ఉన్నట్లు గత ఏడాది అప్డేట్ రాగా. ఇక తాజా సమాచారం ప్రకారం జూన్‌లో సినిమా షూటింగ్‌ని ప్రారంభించి డిసెంబర్లో విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించుకుందట. షూటింగ్ లొకేషన్లు, నటీనటుల ఎంపిక శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. కొత్త పాత్రలతో పాటు, మరిన్ని భావోద్వేగాలు, ఎమోషనల్ మూమెంట్స్ ఈ మూవీలో ఉంటాయని చిత్రబృందం నుండి సమాచారం. దీంతో ‘ప్రేమలు 2’ చిత్రం పై ఉన్న అంచనాలు మరింత పెరిగి పోయాయి. మరి హీరో హీరోయిన్ గా నస్లెన్, మమితా బైజునే నటిస్తారా? లేదా వేరే ప్లాన్ ఏమైనా చేస్తున్నారా అన్నది చూడాలి.
- Tags
- Mamitha Baiju
- Naslin
- Premalu 2
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!