Retro : ‘రెట్రో’ స్పెషల్ సాంగ్‌లో ఒకప్పటి హీరోయిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దాదాపు 20 ఏళ్ల నుండి ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఓ స్టార్ బ్యూటీ.. ఇప్పుడు ఛాన్సుల కోసం వెయిట్ చేస్తోంది. కెరీర్ గ్రాఫ్ డౌన్ అవుతున్నప్పుడల్లా ఐటమ్ సాంగ్స్ ఆమెను కాపాడాయి. ప్రెజెంట్ ఒక్కటంటే ఒక్క ఆఫర్ లేక సతమతమౌతున్న హీరోయిన్ .. తిరిగి స్పెషల్ సాంగ్‌నే చూజ్ చేసుకుంది. పెళ్లై పాప పుట్టినా కూడా సేమ్ ఫిజిక్ ని మెయిన్ టైన్ చేస్తోంది శ్రియా. టాలీవుడ్, కోలీవుడ్‌లో తక్కువ టైంలో స్టార్ హీరోయిన్ గా మారిన శ్రియా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు రెండున్నర దశాబ్దాలు కావొస్తున్నా అదే అందంతో మెస్మరైజ్ చేస్తోంది. అయితే కెరీర్ విషయానికి వస్తే మునుపటిలా మెరుపులు చూపించలేకపోతుంది బ్యూటీ.
Also Read : Vikram : విక్రమ్ సినిమా తెలుగు స్టేట్స్ మంచి ధర పలికింది
Also Read
- Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
- Ghani Movie Failure: 'గని' ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
- Tollywood Ticket Prices: టాలీవుడ్లో మళ్లీ టికెట్ రేట్ల చర్చ.. కొత్త కమిటీ ఏర్పాటు చేసిన ఫిల్మ్ ఛాంబర్
- Varun Tej Love Story: ఏడేళ్ల పాటు సీక్రెట్‌గా సాగిన ప్రేమ.. ఆ హీరోయిన్‌తో బంధంపై మనసు విప్పిన వరుణ్ తేజ్
శ్రియా చేతిలో ప్రెజెంట్ ఒక్కటంటే ఒక్క ఆఫర్ మాత్రమే ఉంది. అదీ కూడా స్పెషల్ సాంగ్. రెట్రోలో సూర్యతో కలిసి స్టెప్పులేయబోతుంది. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. గోవాలో స్పెషల్ గా వేసిన సెట్స్ లో ఐటమ్ సాంగ్ చిత్రీకరించారు. ఫస్ట్ టైం సూర్యతో జోడీ కడుతోంది శ్రియా శరణ్. ఈ పాట డిసెంబర్ లో రిలీజ్ అవుతుందనుకుంటే దాచారు మేకర్స్. మే ఒకటిన సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడటంతో ప్రమోషన్లలో భాగంగా ఈ పాటను త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. హీరోయిన్గా కెరీర్ డౌన్ ఫాల్ అవుతున్న టైంలో స్పెషల్ సాంగ్ చేసి మళ్లీ ట్రాక్ ఎక్కింది శ్రియా. మున్నాలో ఆడిపాడాక శివాజీ లాంటి భారీ ఆఫర్ పొందింది. తులసిలో నర్తించాక బాలీవుడ్, హాలీవుడ్ ఆఫర్లను అందుకుంది. ఒక్కసారే కాదు ఇలా పలుసార్లు ఆమెను గట్టెక్కించాయి ఐటం సాంగ్స్. ఇప్పుడు హీరోయిన్ గా ఒక్కటంటే ఒక్క ఛాన్స్ లేక సతమతమౌతున్న శ్రియాకు రెట్రో స్పెషల్ సాంగ్ మళ్లీ ఆఫర్లను తెచ్చిపెడుతుందేమో చూడాలి.
- Tags
- Retro
- shriya
- Shriya Saran
- Suriya
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!