పెళ్లిరోజే ప్రియాంక చోప్రా కీలక నిర్ణయం.. భర్తతో విడాకులపై క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, భర్త నిక్ జోనస్ తో విడిపోతున్నట్లు ఇటీవల వార్తలు గుప్పుమన్న విషయం తెలిసిందే. మునెప్పడూ లేనివిధంగా ఆమె తన ట్విట్టర్ అకౌంట్ నుంచి తన భర్త పేరును తొలగించడంతో.. ఈ జంట విడిపోతుందని వార్తలు పుట్టుకొచ్చాయి. ఇక ఈ వార్తలపై ప్రియాంక తల్లి స్పందించినా.. ప్రియాంక మాత్రం స్పందించలేదు. ఇక తాజాగా అమ్మడు తన పెళ్లి రోజును భర్తతో గ్రాండ్ గా జరుపుకొని ఆ వార్తలకు చెక్ పెట్టింది. డిసెంబర్ 1 కి ప్రియాంక – నిక్ ల బంధానికి మూడేళ్లు నిండాయి.. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ సంతోషాన్ని వ్యక్తం చేసింది. భర్త నిక్ తో కలిసిఉన్న ఫోటోలను షేర్ చేస్తూ నిక్ దొరకడం తన అదృష్టమని తెలిపింది. ఇకపోతే ఈ ఫొటోలతో విడాకులపై క్లారిటీ వచ్చినట్లే అని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే ప్రియాంక భర్తకు వెడ్డింగ్ గిఫ్ట్ గా అరుదైన బహుమతిని ఇవ్వనున్నదంట.. అదేంటంటే .. తన భర్తను బాలీవుడ్ కి హీరోగా పరిచయం చేయనున్నదట.. ఇప్పటికే ఈ విషయమై పలువురు డైరెక్టర్లను అమ్మడు కలిసిందని తెలుస్తోంది. స్క్రిప్ట్ మంచిది దొరికితే .. తానే స వాయంగా భర్తను లాంఛ్ చేయనున్నదట. మరి నిక్ జోనస సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అమెరికా అందం.. కండలు తిరిగిన దేహం.. చూడడానికి నిక్ హీరోలానే ఉంటాడు.. దీంతో అభిమానులు కూడా త్వరగా కనెక్ట్ అవుతారని ప్రియాంక భావిస్తున్నదట. మరి భర్త విషయంలో ఇంతటి కీలక నిర్ణయం తీసుకున్న గ్లోబల్ బ్యూటీ ప్రయత్నాలు ఫలించి నిక్ బాలీవుడ్ హీరోగా మారతాడా..? లేదా అనేది తెలియాల్సి ఉంది.
Also Read
- Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’...
- Adnan Sami: మూడు పెళ్ళిళ్ళు విఫలమైనా.. పాకిస్తాన్ జనరల్స్ నాపాటకి స్టెప్పులేస్తారు.. అద్నాన్ సమి జీవితంలో ఈ మలుపులేంటి?
- Trivikram: త్రివిక్రమ్‌తో మా బంధం అలాంటిది.. ఎలాంటి అగ్రిమెంట్లు లేవు: నాగవంశీ
- Avika Gor: 104 డిగ్రీల జ్వరంతోనూ షూటింగ్.. ఆసుపత్రి పాలైన అవికా గోర్..
తాజావార్తలు
-
Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’…
-
CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
-
HMD Touch AI: 1950mAh బ్యాటరీతో.. హెచ్ఎమ్డి టచ్ ఏఐ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో విడుదలకు రెడీ!
-
KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
-
Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!