Collie : 24 గంటల్లోనే ఊహించని టికెట్ బుకింగ్స్ – రికార్డులు తిరగరాసిన ‘కూలీ’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్‌స్టార్ రజనీకాంత్ రెంజ్ మళ్లీ బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తోంది. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కూలీ’ విడుదలైన వెంటనే ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. భారీ అంచనాల నడుమ థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా, మొదటి రోజే మైండ్-బ్లోయింగ్ కలెక్షన్స్ సాధించి రికార్డులను తిరగరాసింది. ఇప్పుడు రెండో రోజుకీ అదే రేంజ్‌లో రాంపేజ్ కొనసాగిస్తూ ఫ్యాన్స్‌ను పండగ మూడ్‌లోకి తీసుకెళ్లింది.. తాజాగా బుక్ మై షో నుంచి వచ్చిన అప్‌డేట్ ప్రకారం, గత 24 గంటల్లోనే 5,72,870 టికెట్లు బుక్ అయ్యాయి. ఇది నిజంగా మైండ్-బ్లోయింగ్ రికార్డు. డే 1 లోనే ఘన విజయం సాధించిన ఈ చిత్రం, డే లోనూ అదే రేంజ్ హంగామా చేస్తుంది.
Also Read : SSMB 29 : సెట్స్ నుండి లీక్ అయిన మహేష్ బాబు – ప్రియాంక చోప్రా అరుదైన పిక్
Also Read
- Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
- Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
- Drishyam 4: జార్జ్‌కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
- Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
రజనీకాంత్ ఎనర్జీ, నాగార్జున స్పెషల్ అట్రాక్షన్, లోకేష్ మాసివ్ ప్రెజెంటేషన్ కలిసిపోవడంతో అభిమానులు ‘కూలీ’కి ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్ ట్యాగ్ కట్టేశారు. “మాసివ్ అనడం చాలదు, ఇది సునామీ లాంటి రాంపేజ్” అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ‘సన్ పిక్చర్స్’ నిర్మించిన ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్, తెలుగు సహా అన్ని భాషల్లోనూ కలెక్షన్స్‌లో దూసుకుపోతోంది. విడుదలైన ప్రతి షో హౌస్‌ఫుల్ అవ్వడం, అడ్వాన్స్ బుకింగ్స్‌తో థియేటర్లు నిండిపోవడం చూస్తుంటే, రాబోయే రోజుల్లో కలెక్షన్లు ఇంకా ఎలాంటి సెన్సేషన్ సృష్టిస్తాయో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
-
Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!