Tollywood: దేవుళ్లుగా కనిపించడానికి స్టార్స్ పనికి రారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కల్కిలో ప్రభాస్, కమల్‌హాసన్ వంటి స్టార్ హీరోలు.. దీపిక పదుకునే వంటి క్రేజీ హీరోయిన్ వున్నా.. రిలీజ్ తర్వాత వీళ్లందరికంటే సినిమాలో ఒక యాక్టర్ గురించే ఎక్కువగా మాట్లాడుకున్నారు. లేటెస్ట్‌గా వచ్చిన మిరాయ్‌లో హీరో తేజ సజ్జా, విలన్ మనోజ్ కంటే మరో యాక్టర్ ఫేమస్ అయ్యాడు. క్రేజీ హీరోల కంటే రెండు, మూడు నిమిషాలు కనిపించే వాళ్ల గురించే ఎందుకు మాట్లాడుకుంటున్నారు?
హైలైట్‌గా నిలిచే సీన్స్.. రోల్స్‌కు పెద్ద హీరోలు.. క్రేజ్ వున్న హీరోలను తీసుకోవడానికి దర్శకుడు వెనుకడుగు వేస్తున్నారు. నోటెడ్ కాని ఫేసులతో బరువైన పాత్రలు వేయిస్తున్నారు. ఒకవేళ అదీ కుదరపోతే విఎఫ్‌ఎక్స్‌ను నమ్ముకుంటున్నారు.
Also Read :Mirai – Little Hearts : లిటిల్ హార్ట్స్ ను బతికించిన మిరాయ్ నిర్ణయం..
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
సినిమాల్లో స్టార్ల కంటే చిన్న పాత్రలకే ఎక్కువ క్రేజ్ వస్తోంది. కొన్నిసార్లు ప్రేక్షకులకు ఆ పాత్రలో నటించింది ఎవరో తెలుసుకోవాలనిపించి గూగుల్‌లో కూడా వెతుకుతున్నారు. ముఖ్యమైన పాత్రలే అయినా, దర్శకులు క్రేజీ యాక్టర్స్‌ను పెట్టకుండా కొత్తవాళ్లకు అవకాశం ఇస్తున్నారు. క్రేజీ హీరోలను తీసుకుంటే, చిన్న పాత్రల్లో సరిగా నటించలేరంటూ విమర్శలు వస్తున్నాయి. అందుకే దర్శకులు రిస్క్ లేకుండా, క్రేజ్ లేని నటులనే తీసుకుంటున్నారు. వారికి ఇది ఒక మంచి అవకాశంగా కూడా మారుతుంది.
Also Read :సోషల్ మీడియాపై అందాల భామల అలక పాన్పు
లేటెస్ట్‌గా వచ్చిన మిరాయ్ సినిమాలో హీరో తేజ సజ్జా, విలన్ మనోజ్ కంటే ఒక థియేటర్ ఆర్టిస్ట్ గౌరవ్ బోరా ఎక్కువ ఫేమస్ అయ్యాడు. ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రలో నటించింది గౌరవ్ బోరానే. ఆయన ఇంతకు ముందు షార్ట్ ఫిలింస్, వెబ్ సిరీస్‌లు, యాడ్స్‌లో నటించారు. ఈ ఒక్క సినిమాతో గౌరవ్ బోరాకు మంచి పేరు వచ్చింది. హైలైట్ అయ్యే సీన్స్, పాత్రలకు పెద్ద హీరోలు, క్రేజ్ ఉన్న హీరోలను తీసుకోవడానికి దర్శకుడు వెనుకడుగు వేస్తున్నాడు. వారికి నోటెడ్ కానీ ఫేసులతో బరువైన పాత్రలు వేయిస్తున్నారు. ఒకవేళ అది కూడా కుదరకపోతే, వీఎఫ్ఎక్స్ ను నమ్ముకుంటున్నారు. ఈ కొత్త పద్ధతి వల్ల కొత్త నటులకు అవకాశాలు వస్తున్నాయి, సినిమా కథకు కూడా ప్రాధాన్యత పెరుగుతోంది.
తాజావార్తలు
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!