కల్కిలో ప్రభాస్, కమల్‌హాసన్ వంటి స్టార్ హీరోలు.. దీపిక పదుకునే వంటి క్రేజీ హీరోయిన్ వున్నా.. రిలీజ్ తర్వాత వీళ్లందరికంటే సినిమాలో ఒక యాక్టర్ గురించే ఎక్కువగా మాట్లాడుకున్నారు. లేటెస్ట్‌గా వచ్చిన మిరాయ్‌లో హీరో తేజ సజ్జా, విలన్ మనోజ్ కంటే మరో యాక్టర్ ఫేమస్ అయ్యాడు. క్రేజీ హీరోల కంటే రెండు, మూడు నిమిషాలు కనిపించే వాళ్ల గురించే ఎందుకు మాట్లాడుకుంటున్నారు? హైలైట్‌గా నిలిచే సీన్స్.. రోల్స్‌కు పెద్ద హీరోలు.. క్రేజ్ వున్న హీరోలను తీసుకోవడానికి…
Kalki 2898AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2898AD సినిమా ప్రస్తుతం సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. సినిమాలోని విజువల్స్, యాక్షన్ సీన్స్, మహాభారతం సీన్లు చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.
Today (02-01-23) Business Headlines: హైదరాబాద్ బిర్యానీకి అత్యధిక ఆర్డర్లు: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ పండగ చేసుకుంది. దేశవ్యాప్తంగా మూడున్నర లక్షల బిర్యానీలను మరియు రెండున్నర లక్షలకు పైగా పిజ్జా ఆర్డర్లను డెలివరీ చేసింది. 75 శాతం మందికి పైగా కస్టమర్లు హైదరాబాద్ బిర్యానీనే కోరుకున్నారని ట్విట్టర్‌లో నిర్వహించిన సర్వేలో తేలినట్లు స్విగ్గీ వెల్లడించింది.