Jr.NTR : దేవర సక్సెస్ మీట్ క్యాన్సిల్.. ప్రకటించిన నిర్మాత నాగవంశీ
- దేవర గ్రాండ్ సక్సెస్ మీట్ రద్దు
- బహిరంగ వేడుకకు అనుమతి నిరాకరణ
- అఫిషియల్ గా ప్రకటించిన ఎగ్జిబిటర్ నాగవంశీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేవర బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో వీరవిహారం చేస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా 6 ఏళ్ళ తర్వాత రిలీజ్ కావడంతో ఫ్యాన్స్ ఎగబడి చూస్తున్నారు. దేవర సూపర్ హిట్ టాక్ తెచుకోవండతో యూనిట్ ఫుల్ జోష్ లో ఉంది. ఈ నేపథ్యంలోనే భారీ సక్సెస్ మీట్ జరపాలని ప్లాన్ చేసారు మేకర్స్. అసలే .ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరుత్సహంలో ఉన్నారు. దేవరకు కనీసం ప్రెస్ మీట్ నిర్వహించలేదు. సక్సెస్ మీట్ తప్పకుండా చేయలని చూసారు.
Also Read : Tollywood : ఒక్కటిగా ముక్తకంఠంతో కొండా సురేఖపై గొంతెత్తిన టాలీవుడ్..
Also Read
కానీ దేవర సక్సెస్ మీట్ నిర్వహించడం లేదని దేవర రైట్స్ కొనుగోలు చేసిన నాగవంశీ తెలిపారు. తన వ్యక్తిగత X ఖాతాలో ” దేవర సునామిని సృష్టించి, బాక్స్ ఆఫీస్ వద్ద అపూర్వమైన రికార్డులను నెలకొల్పడంలో భాగస్వామ్యమైన మీలో ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించలేకపోయినందున, తారక్ అన్న తెలుగు రాష్ట్రాల్లోని తన అభిమానులతో దేవర విజయాన్ని ఘనంగా జరుపుకోవడానికి ఒక ఈవెంట్‌ను నిర్వహించాలని పట్టుదలతో ఉన్నాడు. మేము ఎడతెగని ప్రయత్నాలు చేసినప్పటికీ, దసరా మరియు దేవీ నవరాత్రి ఉత్సవాల కారణంగా, భారీ ఎత్తున నిర్వాహ్ణచాలనుకున్న దేవర విజయోత్సవ వేడుకల కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో బహిరంగ వేదికలకు అనుమతులు పొందలేకపోయాము. పరిస్థితి మా నియంత్రణలో లేదు మరియు ఈ ఈవెంట్‌ను నిర్వహించలేకపోయినందుకు అభిమానులందరికీ మరియు మా ప్రేక్షకులకు మేము హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాము. అయినప్పటికీ, మేము ఇంకా ప్రయత్నిస్తున్నాము. దేవర బ్లాక్ బస్టర్ తో తారక్ అన్నను కొత్త శిఖరాలకు తీసుకెళ్లే శక్తిగా, మీరు మమ్మల్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాము” అని ట్వీట్ చేసారు
A big thank you to each and every one of you who played a part in creating the #DevaraStorm and setting unprecedented records at the BOX OFFICE.
Since the pre-release event couldn’t be held, Tarak anna was adamant about having an event to CELEBRATE the Success of Devara in a BIG… pic.twitter.com/kyxAhy3CnN
— Naga Vamsi (@vamsi84) October 3, 2024
తాజావార్తలు
-
Mamata Banerjee: “జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!”.. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!