Viswak Sen : అవకాశం వస్తే ఆ సినిమాలో నటించాలని వుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viswak Sen : మాస్ కా దాస్ విశ్వక్సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” ఛల్ మోహన్ రంగ మూవీ ఫేం కృష్ణ చైతన్య ఈ మూవీ తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా విశ్వక్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ మాస్ యాక్షన్ ఫిల్మ్ గా తెరకెక్కింది.ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార సంస్థ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్‌పై నిర్మాత నాగ వంశీ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన నేహాశెట్టి హీరోయిన్ గా నటించింది.క్యూట్ బ్యూటీ అంజలి ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది.ఈ సినిమాను మేకర్స్ మే 31న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుండి మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్ ,సాంగ్స్ ,ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకున్నాయి.
Read Also :Ramajogayya Sastry : దేనికైనా కాస్త ఓపిక, సహనం ఉండాలి.. వైరల్ అవుతున్న రామజోగయ్య శాస్త్రి ట్వీట్..
Also Read
- Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
- Preity Zinta: 'సగం ఇండియన్, సగం అమెరికన్... పిల్లలకు ఇండియన్ రూట్స్... ఎనిమిదేళ్ల రీఎంట్రీపై ప్రీతి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Mega Multistarrer : ఒకే స్క్రీన్‌పై వరుణ్ తేజ్ - నాగబాబు.. భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్న నిహారిక
- Mahesh Babu Birthday 2026: మహేష్ బాబు పుట్టినరోజు స్పెషల్… ‘దూకుడు’ రీ-రిలీజ్‌తో అభిమానుల భారీ వేడుకలు!
తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంతో గ్రాండ్ గా నిర్వహించారు.ఈ ఈవెంట్ కు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిధిగా హాజరు అయ్యారు.ఈ సినిమా మంచి విజయం సాధించాలని బాలయ్య విశ్వక్ ను ఆశీర్వదించారు.ఇదిలా ఉంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విశ్వక్ సేన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.నేను ఎంతో కూల్ పర్సన్ అని విశ్వక్ తెలిపారు.కాకపోతే అప్పుడప్పుడు కోపం వస్తుంది అని తెలిపారు.అయితే బయట మాత్రం నా గురించి వేరేలా ప్రచారం జరుగుతుందని తెలిపారు.ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ కు బిగ్ ఫ్యాన్ అయిన విశ్వక్ సేన్ ఎన్టీఆర్ ,ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న “ఎన్టీఆర్ 31 “మూవీలో ఛాన్స్ వస్తే కచ్చితంగా నటిస్తాను అని తెలిపారు.
తాజావార్తలు
-
Vivo S2: భారత్‌లో వివో S2 విడుదల.. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 7,050mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్‌లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
-
Hero Pleasure Plus: మరింత స్టైలిష్‌గా హీరో ప్లెజర్ ప్లస్.. కొత్త Aqua Grey కలర్లో విడుదల!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!