డైరెక్టర్ శంకర్ కూతురు మూవీ ఎంట్రీ… కార్తికి జోడిగా…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ హీరో కార్తీ తన తదుపరి చిత్రం కోసం “కొంబన్” దర్శకుడు ముత్తయ్యతో కలిసి పని చేయబోతున్నారు. 2D ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య, జ్యోతిక ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేస్తూ దానికి సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. సూర్య నెక్స్ట్ మూవీకి “విరుమన్” అనే టైటిల్ ను ఖరారు చేశారు. కార్తీతో పాటు ఈ చిత్రంలో రాజ్ కిరణ్ కూడా కనిపించబోతున్నారు. ఆయన కార్తీతో కలిసి “కొంబన్”లో స్క్రీన్ స్పేస్ ని షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. ప్రకాష్ రాజ్, సూరి, అదితి శంకర్ ఇతరులు కూడా ఈ చిత్రంలో భాగం కానున్నారు. అయితే విజనరీ డైరెక్టర్ శంకర్ కుమార్తె ఈ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది. దీంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ఈ విషయాన్ని కూడా స్పెషల్ గా తెలుపుతూ ఆమె పోస్టర్ ను రివీల్ చేశారు. గ్రామీణ నేపథ్యంలో “విరుమన్” ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందబోతోంది. ఈ చిత్రం షూటింగ్ సెప్టెంబర్ 18న ప్రారంభమవుతుంది. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడిగా వ్యవహరించనున్నారు.
Read Also : టాక్ వచ్చిన.. వసూళ్లు ఆశించినంతగా లేవు!
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
కాగా గతంలో కార్తీ, దర్శకుడు ముత్తయ్య కాంబోలో “కొంబన్” మూవీ తెరకెక్కింది. స్టూడియో గ్రీన్ నిర్మించిన ఫ్యామిలీ ఓరియెంటెడ్ డ్రామాలో కార్తీ గ్రామీణ యువకుడిగా కన్పించాడు. లక్ష్మీ మీనన్, రాజ్‌కిరణ్ కీలక పాత్రల్లో కన్పించగా… ఈ చిత్రం మిశ్రమ సమీక్షలను అందుకుంది. మరోసారి కార్తీ, ముత్తయ్య కాంబినేషన్ రిపీట్ అవుతుండడం అంచనాలను పెంచేస్తోంది.
A very warm welcome to Aditi Shankar! You are going to win everyone’s heart! God bless!! உன் வரவு நல்வரவு ஆகுக!!@AditiShankarofl #Viruman #விருமன் @Karthi_Offl @dir_muthaiya @thisisysr @rajsekarpandian @2D_ENTPVTLTD @U1Records pic.twitter.com/fUvPzh42sw
— Suriya Sivakumar (@Suriya_offl) September 5, 2021
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!