Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Vishwambhara Rama Rama Song Budget Is 20 Croes

Vishwambhara: ‘రామ..రామ’ కోట్లు.. ఆ మాత్రం ఉండాల్సిందేలే!

Published Date :April 15, 2025 , 4:46 pm
By Bhargav Chaganti
Vishwambhara: ‘రామ..రామ’ కోట్లు.. ఆ మాత్రం ఉండాల్సిందేలే!
  • Follow Us :
  • google news
  • dailyhunt

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో-ఫాంటసీ చిత్రం విశ్వంభర సినిమాను దర్శకుడు వశిష్ఠ రూపొందిస్తున్నారు, ఇంతకుముందు బింబిసారా చిత్రంతో తన సత్తా చాటిన ఆయన, ఈ చిత్రాన్ని తన కలల ప్రాజెక్ట్‌గా పేర్కొన్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ చిత్రం సోషియో-ఫాంటసీ జానర్‌లో హిందూ పురాణాల నుంచి ప్రేరణ పొందిన అంశాలను కలిగి ఉంది. సినిమాలో దాదాపు 70% విజువల్ ఎఫెక్ట్స్‌పై ఆధారపడి ఉంటుందని, 13 ప్రత్యేక సెట్స్‌ను హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిర్మించినట్లు తెలుస్తోంది. హనుమాన్ జయంతి సందర్భంగా విశ్వంభర నుంచి తొలి సింగిల్ ‘రామ… రామ…’ విడుదలైంది. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి స్వరపరిచిన ఈ భక్తిమయ గీతం, సినిమాకు హైలైట్‌గా నిలవనుంది. ఈ సాంగ్స్ విజువల్స్ గురించి కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. అదేమంటే ‘రామ… రామ…’ పాటను రూపొందించడానికి మేకర్స్ దాదాపు రూ.6 కోట్లు వెచ్చించారు. కలర్‌ఫుల్‌గా, అత్యంత గ్రాండియర్‌గా తెరకెక్కిన ఈ గీతం విజువల్ విందుగా నిలిచింది.

HIT-3 : ’RRR’ రికార్డు బద్దలు కొట్టిన హిట్-3 ట్రైలర్

నాలుగు భారీ సెట్స్‌లో, 12 రోజుల పాటు ఈ పాటను చిత్రీకరించారు. 400 మందికి పైగా డ్యాన్సర్లు, 400 మంది జూనియర్ ఆర్టిస్టులు, 15 మంది నటీనటులు ఈ గీతంలో పాల్గొన్నారు. ఈ గీతానికి ‘సరస్వతీపుత్ర’ రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్, లిప్సిక ఆలపించారు. శంకర్ మహదేవన్ గొంతులోని భక్తిభావం, లిప్సిక సున్నితమైన వాయిస్ పాటకు ప్రాణం పోశాయి. కీరవాణి స్వరపరిచిన ఈ గీతం శ్రోతలను ఆకట్టుకుంటుంది. కొరియోగ్రఫీని శోభి మాస్టర్, లలిత శోభి సమర్థవంతంగా రూపొందించారు, చిరంజీవి నాయకత్వంలో డ్యాన్స్‌లు విజువల్ స్పెక్టాకిల్‌గా మారాయి. చిరంజీవి సరసన త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు, ఇద్దరూ స్టాలిన్ (2006) తర్వాత మళ్లీ కలిసి నటిస్తున్నారు. అషికా రంగనాథ్, ఇషా చావ్లా, రమ్య, కునాల్ కపూర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు, సంతోష్ కామిరెడ్డి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సినిమా విడుదల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు, అయితే జులై 24, 2025న రిలీజ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #chiranjevi
  • Rama Rama Song
  • Vishwambhara

తాజావార్తలు

  • Holidays: శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. వాళ్లకు ఏప్రిల్ 9, 23, 29న సెలవు ప్రకటన..

  • Khanapur : ఖానాపూర్ మున్సిపల్ ఎన్నిక వాయిదా

  • Iran Nuclear Plant: బిగ్ షాక్.. ఇరాన్ అణు విద్యుత్ కేంద్రం వద్ద దాడి..

  • Dacoit Trailer : అందరూ మహేష్ బాబులు అయిపోదామనే?

  • CM Chandrababu: అమరావతి రాజధాని పనులపై చంద్రబాబు సమీక్ష.. సీఎం తీవ్ర అసంతృప్తి..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions