Vikram: బ్లాక్ బస్టర్ తంగలాన్.. టీం అందరికీ స్వయంగా బిర్యానీ వడ్డించిన విక్రమ్
- బ్లాక్ బస్టర్ తంగలాన్
- టీం అందరికీ స్వయంగా బిర్యానీ వడ్డించిన విక్రమ్
- ఇప్పటి వరకు తంగలాన్ రూ.93 కోట్లు వసూలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పా రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా నటించిన చిత్రం తంగలాన్. ఈ సినిమాలో విక్రమ్ సరసన పార్వతి నటించింది. అలాగే మాళవిక మోహనన్, పశుపతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్ మీద జ్ఞానవేల్‌రాజా నిర్మించారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న సినిమా విడుదలైంది. భూ రాజకీయాలను, కేజీఎఫ్ ఆధారంగా చేసుకుని దృష్టిలో ఉంచుకుని తంగలాన్ సినిమా తీశారు. పా రంజిత్ కేజీఎఫ్‌లో జీవించిన వారి జీవితం, బాధను, రక్తాన్ని చిత్రీకరించారు.
Andhra Pradesh: భర్తను హత్య చేసిన కేసులో భార్యతో సహా ఆరుగురికి యావజ్జీవ కారాగార శిక్ష..
Also Read
- Kalki 2 Casting Call: డార్లింగ్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కావాలా? ‘కల్కి 2’ కోసం మేకర్స్ బంపర్ ఆఫర్!
- Ranabaali: రణబాలి రిలీజ్‌పై బిగ్ అప్డేట్! విజయ్ దేవరకొండ-రష్మిక సినిమా కొత్త డేట్ ఇదేనా?
- Akhil Akkineni: అఖిల్-సాదినేని నిజం కాదట!
- Jharkhand Protest: జార్ఖండ్ నిరసనల్లో ‘పుష్ప’.. విద్యార్థుల ఆందోళనలో వైరల్‌గా మారిన యువకుడు!
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంటూనే బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు చేరువవుతోంది. రెండు వారాలుగా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ సినిమా ఇప్పటి వరకు రూ.93 కోట్లు వసూలు చేసింది. తంగలాన్ హిందీ వెర్షన్ ఆగస్ట్ 30న విడుదల కానుంది. హిందీలో విడుదలైన తర్వాత ఈ సినిమా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ సినిమా హిందీ ప్రమోషన్ కోసం గత కొన్ని రోజులుగా ముంబైలో క్యాంప్ చేసిన విక్రమ్ అండ్ క్రూ, చెన్నైకి తిరిగి వచ్చి చిత్ర బృందానికి విలాసవంతమైన పార్టీ ఇచ్చి తంగలాన్ విజయాన్ని సంబరాలు చేసుకున్నారు. తంగలాన్ సినిమాకి పనిచేసిన 600 మందికి పైగా టీం మెంబర్లకు బిర్యానీ స్వయంగా వడ్డించాడు నటుడు విక్రమ్. అప్పుడు తీసిన వీడియో విడుదలై ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. నటుడు విక్రమ్ తన స్వహస్తాలతో అందరికీ బిర్యానీ వడ్డించడం హాట్ టాపిక్ అవుతోంది.
- Tags
తాజావార్తలు
-
JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
-
KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
-
Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
-
Cyber Fraud: తెలుగు అమ్మాయిలతో సైబర్ వల.. ఢిల్లీ ముఠా దందా బట్టబయలు
-
Kalki 2 Casting Call: డార్లింగ్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కావాలా? ‘కల్కి 2’ కోసం మేకర్స్ బంపర్ ఆఫర్!
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!