స్టార్ హీరో విజయ్ దేవరకొండ తన ఫ్యాషన్ బ్రాండ్ రౌడీ వేర్‌తో సంచలనం సృష్టిస్తున్నారు. ఇప్పటివరకు ఆన్లైన్లో అందుబాటులో ఉన్న ఈ బ్రాండ్‌ను ఇప్పుడు ఆఫ్‌లైన్‌లోకి తీసుకొచ్చారు. రౌడీ వేర్ యొక్క మొదటి ఆఫ్‌లైన్ స్టోర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించారు విజయ్ దేవరకొండ. బంజారాహిల్స్ బ్రాడ్వేలో రౌడీ వేర్ �