Kingdom: చెప్పిన డేటుకే దిగుతున్నాడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కింగ్డమ్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. మళ్లీ రావా లాంటి సినిమాతో ప్రేక్షకులను అలరించిన గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. విజయ్ కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతోంది, అందులో మొదటి భాగం కింగ్డమ్ పేరుతో మే 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.
Read More:Single : ‘సింగిల్’ మూవీ పై అల్లు అర్జున్ ట్వీట్ వైరల్..
Also Read
అయితే, అదే రోజున హరిహర వీరమల్లు సినిమా రిలీజ్‌కు రెడీ అవుతున్నట్లు వార్తలు వచ్చాయి, దీంతో సినిమా వాయిదా పడే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే, హరిహర వీరమల్లు జూన్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నట్లు బుక్ మై షోలో స్పష్టత ఇచ్చారు. ఈ నేపథ్యంలో కింగ్డమ్ సినిమా రిలీజ్ అవ్వచ్చని అనుకున్నారు. అయినా సరే, కింగ్డమ్ సినిమాకు సంబంధించి సీజీ వర్క్స్ పెండింగ్‌లో ఉన్నాయి కాబట్టి ఈ నెలాఖరికి, అంటే మే 30వ తేదీన రిలీజ్ చేయడం కష్టమేనా అనే మరో వాదన కూడా మొదలైంది.
Read More:Kollywood : ఇండియా – పాకిస్తాన్ వార్… స్టార్ హీరో సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ రద్దు
అయితే, ఈ రోజు విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ పోస్టర్లో మాత్రం మే 30వ తేదీన ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించాయి. కాబట్టి, ఇప్పటివరకు జరుగుతున్న ప్రచారానికి బ్రేకులు వేస్తూ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు మేకర్లు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి విడుదలైన ఒక పాట ఈటీవీలో మంచి రెస్పాన్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!