Rajnikanth: వెట్టయాన్ తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కుల డీల్ క్లోజ్
- వెట్టయాన్ గా సూపర్ స్టార్ రజనీకాంత్
- టి.జే జ్ఞానవేల్ దర్శకత్వంలో వెట్టయాన్
- దసరా కానుకగా విడుదలకు ఏర్పాట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ ఎంతటి ఘాన విజయం సాధించిందో తెలిసిన విషయమే. తమిళ్ తో పాటు టాలీవుడ్ లోను జైలర్ అదిరిపోయే రేంజ్ కలక్షన్స్ రాబట్టింది. ఆ ఉత్సహంతో రాబోయే సినిమాలు కూడా హిట్ అవ్వాలని ఎక్కడాకూడా కాంప్రమైస్ కాకుండా కథ, కథనాల విషయంలో పక్కాగా ఉంటేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు తలైవా. ప్రస్తుతం జైభీమ్ వంటి సందేశాత్మక చిత్రనికి దర్శకత్వం వహించిన టి.జె జ్ఞానవేల్ దర్శకత్వంలో ‘వెట్టయాన్’ నటిస్తున్నాడు తలైవర్.
షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ చేసే పనిలో ఉన్నారు మేకర్స్. ఆ దశలోనే వెట్టయాన్ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ కోసం పోటీ ఏర్పడింది. గతంలో జైలర్ భారీ లాభాలు తెచ్చిపెట్టడంతో ఇప్పుడు ఈ సినిమాకు బయ్యర్స్ పోటీపాడుతున్నారు. తాజగా వెట్టయాన్ తెలుగు స్టేట్స్ థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ చేశారు మేకర్స్. తెలంగాణ, ఆంధ్ర (సీడెడ్ మినహా) హక్కులను ఏషియన్ సినిమాస్ నిర్మాత ఏషియన్ సునీల్ రూ.14 కోట్లకు కొనుగోలు చేసాడు. ఇక సీడెడ్ హక్కులను మరో ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్ కొనుగోలు చేసారు. ఆంధ్రా ప్రాంతం (నాన్ సీడెడ్) 8-9 కోట్లకు అమ్ముడవుతుండగా, నైజాం హక్కుల విలువ 7 కోట్లు వరకు చెబుతున్నారు . ఈ చిత్రంలో టాలివుడ్ నటుడు రానాదగ్గుబాటి విలన్‌గా నటిస్తున్నారు. అటు మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ తో పాటు బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.అత్యంత భారీ బడ్జెట్ లో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.
Also Read
- Kartikeya Gummakonda : తన 'కమ్‌బ్యాక్' కోసం మెగాఫోన్ పట్టిన 'ఆర్ఎక్స్ 100' హీరో..
- Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
- Ameesha Patel: ఫస్ట్ డే కలెక్షన్ల కంటే హీరోయిన్ల ప్రమోషన్‌కే ఖర్చే ఎక్కువ! అసలు బండారం బయటపెట్టిన అమీషా పటేల్..
- Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
తాజావార్తలు
-
Kartikeya Gummakonda : తన ‘కమ్‌బ్యాక్’ కోసం మెగాఫోన్ పట్టిన ‘ఆర్ఎక్స్ 100’ హీరో..
-
Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
-
CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
-
Ponguleti: పేదోడి ఆత్మగౌరవమే ఇందిరమ్మ టవర్స్ లక్ష్యం
-
Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!