VenkyAnil3 : క్లైమాక్స్ షూట్ లో ‘సంక్రాంతికి వస్తున్నాం’.. వెనక్కి తగ్గేదే లేదు..
- వెంకీ అనిల్ రావిపూడి కాంబోలో హ్యాట్రిక్ సినిమా
- చక చక షూటింగ్ ఫినిష్ చేసేపనిలో యూనిట్
- సంక్రాంతి రిలీజ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విక్టరీ వెంకటేష్, బ్లాక్‌బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ల సెన్సేషనల్ కాంబినేషన్‌లో క్రేజీ ఎంటర్‌టైనర్ వెంకీఅనిల్03 పొల్లాచ్చిలో లెన్తీ, క్రూసియల్ షెడ్యూల్‌ను పూర్తయిన తర్వాత, ప్రస్తుతం హైదరాబాద్‌లోని RFCలో న్యూ షూటింగ్ షెడ్యూల్‌తో జరుగుతోంది. వెంకటేష్‌తో పాటు ప్రముఖులు నటీనటులు షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ చిత్రంలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా, మీనాక్షి చౌదరి ఎక్స్ లవర్ గా కనిపించనుంది. ఈ ట్రై యాంగిల్ క్రైమ్ డ్రామా ని దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు.
Also Read : Allu Arjun : పుష్ప -2 ప్రీమియర్స్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే
Also Read
కాగా ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి రెండవ వారంలో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు మేకర్స్. అనిల్ రావిపూడి, వెంకటేష్, దిల్ రాజు కాంబోలో రానున్న హ్యాట్రిక్ సినిమాకు ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. దాదాపు ఆ టైటిల్ నే ఫిక్స్ చేస్తారని తెలుస్తుంది. ఈ చిత్ర షూటింగ్ 75 % పూర్తి చేసారని తెలుస్తోంది. ఓన్లీ క్లైమాక్స్ మాత్రం పెండింగ్ ఉందని సమాచారం. వచ్చే నెల అనగా నవంబరు 14 నుంచి 19 వరకు సంక్రాంతికి వస్తున్నాం క్లయిమాక్స్ షూట్ ప్రారంభం కానున్నట్టు యూనిట్ తెలిపింది. అదే నెల 25 తో పాచ్ వర్క్ లతో సహా సినిమా మొత్తం పూర్తి చేసేలా పక్క ప్రణాళిక రూపొందించారు మేకర్స్. వీలైనంత త్వరగా షూట్ కంప్లిట్ చేసి ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు నిర్మాత దిల్ రాజు. వెంకీ నటిస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ బాలయ్య, రామ చరణ్ సినిమాలతో పోటీగా రిలీజ్ కానుంది
తాజావార్తలు
-
Liquor Policy: మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు.. సెప్టెంబర్ 30 చివరి తేదీ..
-
M.S Raju : ఎన్టీఆర్ చికెన్ కామెంట్స్ పై ఎం.ఎస్ రాజు వివరణ.. నాకు ఎంతో స్పూర్తి!
-
M.S Raju : ‘అగధ’ కంటెంట్ చూసి ‘ఈ సారి కొడుతున్నారు సార్’ అని మహేష్, ‘కొడుతున్నావ్ బావ’ అని ప్రభాస్ అన్నారు!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
-
Hyderabad Metro Phase 2: పాతబస్తీ మెట్రోకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ బూస్ట్.. ఇక పనుల్లో స్పీడ్..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..