సంక్రాంతికి వస్తున్నాం సూపర్ సక్సెస్ తో జోష్ మీదున్న విక్టరీ వెంకి తన నెక్ట్స్ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో చేయబోతున్న సంగతి తెలిసిందే. గతంలో వెంకీ కెరీర్ లో సూపర్ హిట్ సినిమాలైనా నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరిలకు త్రివిక్రమ్ మాటల రచయితగా పని చేసాడు త్రివిక్రమ్. ఎప్పటినుండో సెట్ కావాల్సిన ఈ కాంబో అనేక వాయిదాల అనంతరం ఇప్పుడు లాక్ అయింది. ఎప్పటినుండో వెంకీ, త్రివిక్రమ్ కాంబోలో సినిమా రావాలనుకున్న ఫ్యాన్స్ కోరిక…
సంక్రాంతికి వస్తున్నాం సూపర్ సక్సెస్ తో జోష్ మీదున్న వెంకి ఇప్పుడు త్రివిక్రమ్ తో చేతులు కలిపాడు. గతంలో వెంకీ కెరీర్ లో సూపర్ హిట్ సినిమాలైనా నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరిలకు త్రివిక్రమ్ మాటల రచయితగా పని చేసాడు. ఇప్పుడు ఏకంగా వెంకీని డైరెక్ట్ చేస్తున్నాడు త్రివిక్రమ్. ఎప్పటినుండో వెంకీ, త్రివిక్రమ్ కాంబోలో సినిమా రావాలనుకున్న ఫ్యాన్స్ కోరిక నెరవేరింది.అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు త్రివిక్రమ్ స్టయిల్ ఆఫ్ కామెడీ, పంచ్…
Venkatesh : సాధారణంగా సంక్రాంతి సీజన్ అంటే సినిమా వాళ్లకు పండుగ సీజన్. అదేంటి పండగ సీజన్ ఎవరికైనా పండుగ సీజనే కదా అంటే సినిమా వాళ్లకు మాత్రం అది ఇంకా స్పెషల్ అని చెప్పొచ్చు.
విక్టరీ వెంకటేష్, బ్లాక్‌బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ల సెన్సేషనల్ కాంబినేషన్‌లో క్రేజీ ఎంటర్‌టైనర్ వెంకీఅనిల్03 పొల్లాచ్చిలో లెన్తీ, క్రూసియల్ షెడ్యూల్‌ను పూర్తయిన తర్వాత, ప్రస్తుతం హైదరాబాద్‌లోని RFCలో న్యూ షూటింగ్ షెడ్యూల్‌తో జరుగుతోంది. వెంకటేష్‌తో పాటు ప్రముఖులు నటీనటులు షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ చిత్రంలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా, మీనాక్షి చౌదరి ఎక్స్ లవర్ గా కనిపించనుంది. ఈ ట్రై యాంగిల్ క్రైమ్ డ్రామా ని దిల్ రాజు సమర్పణలో…