“ఆదిపురుష్” స్టార్ క్యాస్ట్ జాబితాలో మరో ప్రముఖ నటుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ సినిమాల్లో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల జాబితాలో ప్రభాస్ “ఆదిపురుష్” ఒకటి. ఈ పౌరాణిక ఇతిహాసం సినిమా ఇంకా ప్రొడక్షన్ ప్రారంభ దశలోనే ఉంది. ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రల కోసం మేకర్స్ బాలీవుడ్‌లోని అగ్రనటీనటులను ఎంపిక చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాలోని పాత్రల కోసం నటీనటుల వేటలో పడ్డారు. ఇప్పటికే రాముడిగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణుడిగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ పేర్లను ఖరారు చేశారు దర్శకనిర్మాతలు.
Read Also : మూడేళ్లు పూర్తి చేసుకున్న “రౌడీ” హీరో ఫ్యాషన్ బ్రాండ్.. సెలబ్రేషన్స్ !
Also Read
- Jailer 2 Telugu Trailer: 'జైలర్ 2' ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
తాజగా ఈ జాబితాలో వత్సల్ శేత్ అనే ప్రముఖ హిందీ బుల్లితెర నటుడు చేరిపోయాడు. అతను సూపర్ హిట్ కామెడీ సిరీస్ ‘తారక్ మెహతా కి ఓల్తా చష్మా’తో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. “న్యూ బిగినింగ్స్ # ఆదిపురుష్” అని ట్వీట్ చేయడంతో తాను ఆదిపురుష్ తారాగణంలో ఒక భాగమని వత్సల్ స్వయంగా ధృవీకరించాడు. మేకర్స్ ప్రధానంగా ఉత్తరాదిపై ఫోకస్ చేస్తున్నందున సినిమాలో ఎక్కువగా హిందీ నటీనటులే కనిపించనున్నారు. దర్శకుడు ఓం రౌత్ ఈ బహుభాషా చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు.
తాజావార్తలు
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
-
Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!