బాలీవుడ్ బాట పట్టనున్న వరుణ్ తేజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా ఫ్యామిలీ యంగ్ హీరో వరుణ్ తేజ్ బాలీవుడ్ పై కన్నేశాడా!? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యంలో ‘గని’ చిత్రంతో పాటు, వెంకటేశ్ తో కలిసి ‘ఎఫ్ 3’ మూవీలో నటిస్తున్నాడు వరుణ్ తేజ్. ఈ రెండు సినిమాలు కాస్తంత ముందు వెనుకగా ఈ యేడాదే విడుదల అవుతాయని తెలుస్తోంది. దీని తర్వాత వరుణ్ తేజ్ ఏ సినిమా చేస్తాడనే విషయంలో క్లారిటీ లేదు. అయితే అతి త్వరలోనే వరుణ్ తేజ్ హిందీలో ఓ సినిమాలో నటిస్తాడని అంటున్నారు. నూతన దర్శకుడు చెప్పిన కథకు వరుణ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, ప్రస్తుతం అడివి శేష్ తో ‘మేజర్’ మూవీని నిర్మిస్తున్న సోని పిక్చర్స్ ఎంటర్ టైన్ మెంట్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయబోతోందని తెలుస్తోంది. కేవలం హిందీలోనే ఈ సినిమా రూపుదిద్దుకుంటుందని కొందరంటుంటే, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కించి, ఆ తర్వాత ఇతర దక్షిణాది భాషల్లో డబ్ చేసి, పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తారని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా మెగా ఫ్యామిలీ యంగ్ హీరో బాలీవుడ్ బాట పట్టడం మాత్రం ఖాయమనే గుసగుసలు ఫిల్మ్ నగర్ లో బాగానే వినిపిస్తున్నాయి.
Also Read
- Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సేకు భారీ డిమాండ్.. రెమ్యూనరేషన్ ఎన్ని కోట్లో తెలుసా!
- Rukmini Vasanth: ఆ స్టార్ హీరోతో లవ్ స్టోరీకి రెడీ అయిన రుక్మిణి వసంత్..!
- Fauji: ‘ఫౌజీ’ కోసం ప్రభాస్ అభిమానుల ఎదురుచూపులు.. ఆగస్టు 15న స్పెషల్ ట్రీట్ ఇస్తారా ?
- Operation Safed Sagar OTT: కార్గిల్ యుద్ధం చెప్పని కథ.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ 1గా దూసుకెళ్తున్న 6 ఎపిసోడ్ల సిరీస్..
తాజావార్తలు
-
Pakistan: అజ్ఞాత వ్యక్తులు జోరు.. లష్కరే తోయిబా కమాండర్ డెడ్.. భోజనం చేసిన గంటల్లోనే ఖతం..
-
Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సేకు భారీ డిమాండ్.. రెమ్యూనరేషన్ ఎన్ని కోట్లో తెలుసా!
-
VVS Laxman: ఆ పదాన్ని వాడితే ఊరుకునేది లేదు… వీవీఎస్ లక్ష్మణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
-
Rukmini Vasanth: ఆ స్టార్ హీరోతో లవ్ స్టోరీకి రెడీ అయిన రుక్మిణి వసంత్..!
-
Vaibhav Sooryavanshi: హెల్మెట్ పగిలేలా బంతి విసురుతా… వైభవ్ సూర్యవంశీకి షాకింగ్ ఛాలెంజ్..
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!