Triptii Dimri : యానిమల్ రిలీజయ్యాక మూడు రోజులు ఏడ్చా.. భాభీ 2 షాకింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Triptii Dimri Says She Cried Three Days after Animal Release: బాలీవుడ్ తృప్తి డిమ్రీ లైఫ్ బిఫోర్ “యానిమల్”, ఆఫ్టర్ యానిమల్ గా మారిపోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ సినిమాలో భాభీ 2 అనే పాత్రలో నటించిన ఆమెకు ఓవర్ నైట్ స్టార్ డం వచ్చింది. సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన యానిమల్ చిత్రంలో రణబీర్ కపూర్ సరసన తృప్తి నటించింది. ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో ఆమె రాత్రికి రాత్రే స్టార్ అయింది. అయినా సరే యానిమల్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అంతే స్థాయిలో విమర్శలు కూడా ఎదుర్కొంది.
Chennai: సీఎం స్టాలిన్ ఇంట్లో విషాదం.. బావమరిది మురసోలి సెల్వం మృతి
Also Read
అయితే సినిమా రిలీజ్ అయిన మొదటి రోజులను గుర్తు చేసుకుంటూ ఆ సమయంలో తన ద్వేషం భరించలేని స్థాయికి పెరిగిందని, ఫలితంగా తాను మూడు రోజుల పాటు ఏడ్చానని తాజాగా వెల్లడించింది. ఈ స్థాయిలో విమర్శలు ఎదురవుతాయని నేను ఎప్పుడూ ఊహించలేదు” అని ఆమె కామెంట్ చేసింది. అయితే, ఆమె ఆ స్టేజ్ దాటేసి మరిన్ని సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. ఆమె ఇప్పుడు స్టార్డమ్ ని ఆస్వాదిస్తోంది.
తాజావార్తలు
-
Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్‌ఖాన్‌పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
-
Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
-
Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
-
Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
-
DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!