Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Toxic Unleashes Yashs Character Raya On His Birthday

TOXIC Glimpse : యష్ బర్త్ డే స్పెషల్.. టాక్సిక్ ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్.. కొంచం యాక్షన్.. మరికొంత ఓవరాక్షన్

Published Date :January 8, 2026 , 11:38 am
By subbarao kilari
TOXIC Glimpse : యష్ బర్త్ డే స్పెషల్.. టాక్సిక్ ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్.. కొంచం యాక్షన్.. మరికొంత ఓవరాక్షన్
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తోంది.  ‘KGF: చాప్టర్ 2’ తర్వాత దాదాపు ఐదేళ్ల విరామం అనంతరం యష్ తిరిగి బిగ్ స్క్రీన్‌పై కనిపించబోతున్నఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘టాక్సిక్’ సినిమా 2026 మార్చి 19 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఉగాది, గుడి పడ్వా, ఈద్ పండుగల వీకెండ్‌ను టార్గెట్ చేస్తూ రిలీజ్ డేట్‌ను ఖరారు చేయడంతో బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Also Read

  • PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
  • Money Heist: 'మనీ హెయిస్ట్' ఫ్యాన్స్‌కు నెట్‌ఫ్లిక్స్ సర్ప్రైజ్.. ప్రొఫెసర్ ప్రయాణం ఇంకా ముగియలేదు!
  • CM Vijay: తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ .. 'జన నాయగన్' సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
  • Peddi : బుకింగ్స్ ఓపెన్ చేసిన గ్లోబల్ స్టార్..అమెరికాలో ‘పెద్ది’ సందడి.. టికెట్ రేట్లు ఇవే!
Add as a preferred
source on google

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి మరో భారీ అప్‌డేట్ విడుదలైంది. నేడు యష్ బర్త్ డే కానుకగా టాక్సిక్ నుండి టీజర్ ను రిలీజ్ చేసారు. మేకింగ్ లో కొంచం కెజిఎఫ్ చాయాలు ఇంకా కనిపిస్తున్నాయి. అలాగే కార్ లో హీరోయిన్ తో రొమాన్స్ చేస్తూ ఆ యాక్షన్ కు బాంబులు పేలడం అనేది కాస్త అతిగా ఉందనే టాక్ వినిపిస్తోంది.  స్టైలిష్ ప్రెజెంటేషన్, డార్క్ ఫెయిరీ టేల్ టోన్, యష్ పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఇక రవి బాసృర్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. మొత్తంగా ‘టాక్సిక్’ పాన్ ఇండియా స్థాయిలో మరో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోంది. యష్ బర్త్ డేతో టాక్సిక్ సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో నిలిచిన టాక్సిక్ ఇప్పుడు వచ్చిన రాయ ఇంట్రో తో ఫ్యాన్స్ కు మరింత జోష్ ఇచ్చింది. మరో రెండు నెలల్లో రిలిజ్ కాబోతున్న టాక్సిక్ తో యష్ ఈసారి ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తాడో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Kiara Advani as NADIA
  • RockingStarYASH
  • Toxic
  • Toxic Fairy Tale For Grown-Ups
  • ToxicOnMARCH19th

తాజావార్తలు

  • Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్‌గా ఇలా ట్రై చేయండి!

  • Tamil Politics: విజయ్‌పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?

  • RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!

  • PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..

  • PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions