Parineeti Chopra : మరో స్టార్ హీరోయిన్ తల్లి కాబోతోంది. ఈ మధ్య చాలా మంది హీరోయిన్లు తల్లి అయ్యారు. ఇప్పుడు అదే బాటలో పయినిస్తోంది మరో హీరోయిన్. ఆమె ఎవరో కాదు ప్రియాంక చోప్రా చెల్లెలు పరిణీతి చోప్రా. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ బ్యూటీ.. 2023లో ఆమ్ ఆద్మీ పార్టీ కీలక లీడర్ అయిన రాఘవ్ చద్దాను పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూనే…
‘సాహో’తో తెలుగు వారికి పరిచయమైన బబ్లీ ‘బ్యాడ్ గాళ్’ జాక్విలిన్ ఫెర్నాండెజ్ ఇప్పుడు కన్నడలో కాలుమోపింది. రీసెంట్ గా ఆమె బెంగుళూరులో ఓ పాటకి స్టెప్పులేసింది. అయితే, ఈసారి ‘సాహో’లో మాదిరిగా స్పెషల్ సాంగ్ కే పరిమితం కాలేదు బాలీవుడ్ బ్యూటీ. తొలిసారి సౌత్ మూవీలో ఓ స్పెషల్ క్యారెక్టర్ చేసింది. కిచ్చా సుధీప్ హీరోగా తెరకెక్కుతోన్న ‘విక్రాంత్ రోనా’ సినిమాలో ఆమె కీలక పాత్రలో అలరించబోతోంది… అక్షయ్ కుమార్ లాంటి హీరో సహా పలువురు బీ-టౌన్…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు దీపికా పదుకొణే, అలియా భట్ తొలిసారి తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు. ఈ రెండూ పాన్ ఇండియా మూవీస్ కావడమే వాళ్ళ ఎంపికకు కారణం. బాలీవుడ్ లో టాప్ పొజిషన్ లో ఉన్న వీళ్ళు సదరన్ మూవీకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో అనే ఆసక్తి సహజంగా ఎవరిలో అయినా ఉంటుంది. దాంతో ఆ దిశగా ఆరా తీస్తే… ఆసక్తికరమైన సమాచారమే లభ్యమైంది. అలియా భట్ కు సౌత్ లో సూపర్ డిమాండ్ ఉంది. ఎంతోమంది…