Tom Cruise : ‘మిషన్: ఇంపాజిబుల్ – ది ఫైనల్’ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మిషన్ ఇంపాసిబుల్: ద ఫైనల్ రెకనింగ్’. స్పై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో దర్శకుడు క్రిస్టోఫర్ మేక క్వారీ తెరకెక్కించారు. ఈ యాక్షన్ సినిమాను మే 23న విడుదల చేయనున్నట్లు ఇటీవల టీమ్ తెలిపింది. తాజాగా విడుదల తేదీని మార్చినట్లు వెల్లడించింది. అనుకున్న సమయం కంటే ముందే ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది.
Also Read : Shraddha Srinath : ‘కలియుగమ్ 2064’ ట్రైలర్ రిలీజ్..
Also Read
- Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
- Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
- Dil Raju: రాకింగ్ స్టార్ యశ్‌తో దిల్ రాజు సినిమా కన్ఫర్మ్.. కానీ!
- Mokshada: రవితేజ సక్సెస్ వెనుక కూతురి హ్యాండ్! ‘ఇరుముడి’తో మోక్షద పేరు వైరల్..
అంటే మే 17 న ఇది ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించింది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రేక్షకాదరణను సొంతం చేసుకున్న మిషన్ ఇంపాసిబుల్ ఫ్రాంచైజీల్లో భాగంగా రూపొందిన ఎనిమిదో చిత్రమిది. ఇటీవల దీని ట్రైలర్‌ను విడుదల చేయగా మంచి ఆదరణను సొంతం చేసుకుంది. ‘ఈ ప్రపంచం మొత్తాన్ని ప్రమాదం నుంచి కాపాడాలంటే ఈథన్కు మిషన్‌ను అప్పగించాలి?’ అంటూ యాక్షన్ మోడ్ ల్లో సాగిన ఆ ట్రైలర్ సినీప్రియులను ఎంతో ఆకట్టుకుంది. హైలీ యాటిల్, సైమన్ పెగ్, వనేసా కార్బీ, మన్ పెగ్, ఎసై మోరల్స్, పోమ్ క్లెమెంటిఫ్, హెన్రీ క్జెర్నీ, ఏంజెలా బాసెట్, హోల్ట్ మెక్‌కాలనీ, జానెట్ మెక్‌టీర్, నిక్ ఆఫర్మాన్, హన్నా వాడింగ్‌హామ్, ట్రామెల్ టిల్మాన్, షియా విఘం, గ్రెగ్ టార్జాన్ డేవిస్, చార్లెస్ పార్నెల్, మార్క్ గాటిస్, రోల్ఫ్ సాక్సన్, లూసీ తులుగార్జుక్ వంటి తదితరులు కీలక పాత్రలు పోషించారు.
తాజావార్తలు
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
-
IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!