Tollywood : సంక్రాంతిని సీజన్ ను తలపిస్తున్న టాలివుడ్…
- దీపావళి కానుకగా థియేటర్స్ హౌస్ ఫుల్
- ప్రీమియర్స్ కు అద్భుత రెస్పాన్స్
- సూపర్ హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల్లో దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దీపకాంతులతో పల్లెలు,పట్టణాలు వెలుగులు విరజిమ్ముతున్నాయి. అలాగే టాలీవుడ్ లోను దీపావళి హంగామా కాస్తంత గట్టిగానే వినిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పండగ అంటేనే సినిమా ఉండాల్సిందే. ఈ దీపావళి కానుకగా నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులలో తెలుగు హీరో ఉన్నఏకైక సినిమా ‘క’. కిరణ్ అబ్బవరం నటించిన ఈ సినిమా ప్రీమియర్స్ తో బుధవారం సాయంత్రం నుండి ప్రీమియర్స్ తో విడుదలైంది. ఇక మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ స్ట్రయిట్ తెలుగు సినిమా లక్కీ భాస్కర్ నిన్న విడులైంది. ఇక శివకార్తికేయన్ అమరన్, శ్రీమురళి బఘీర దివాళి కానుకగా వస్తోంది.
Also Read : Sivakarthikeyan : అమరన్ ప్రీమియర్ ట్విట్టర్ రివ్యూ
Also Read
- Tollywood Directors: రాజమౌళి హిట్ ఫార్ములా.. ఇప్పుడు సుక్కుతో సహా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లందరిదీ అదే దారేనా?
- Allu Arjun: అల్లు ఆర్మీకి షాకింగ్ న్యూస్! బన్నీతో సినిమా ఉంటుందా? ఉండదా? సందీప్ బ్రదర్ కామెంట్స్ వైరల్!
- Toxic: టాక్సిక్ సెన్సార్ కట్స్.. నిజంగా షాకింగే!
- Manchu Lakshmi: ‘రాకా’ విజువల్స్‌కు ఫిదా అయిన మంచు లక్ష్మి.. అంచనాలు పెంచేసిన కామెంట్స్! వీడియో వైరల్..
ఈ సారి దీపావళికి టాలీవుడ్ లో సరికొత్త సందడి నెలకొంది. ఎన్నడూ లేని విధంగా సినిమాల రిలీజ్ హంగామా థియేటర్స్ వద్ద కనిపిస్తోంది. అలాగని వచ్చేవి ఏమైనా స్టార్ హీరోల సినిమాలా అంటే అది కాదు. బుధవారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శించిన క, లక్కీ భాస్కర్ ప్రీమియర్స్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. మిడ్ రేంజ్ హీరోల సినిమాలు అర్ధరాత్రి వరకు వరకూ టైం కేటాయించి బ్యాక్ టు బ్యాక్ చూడటం అనేది అబినందించతగ్గ విషయం. సాధారంణగా ఇటువంటి హడావిడి సంక్రాంతి సమయంలో కనిపిస్తుంది. అలాంటి హడావిడి మల్లి ఇప్పుడు దీపావళి సీజన్ లో కనిపిస్తుంది. ఎటు చూసిన థియేటర్స్ హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. ఈ సారి విశేషం ఏంటంటే దీపావళి కానుకగా రిలీజ్ అయిన సినిమాలు సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడం విశేషం.
- Tags
- Amaran
- KA
- LuckyBaskhar
- Tollywood
తాజావార్తలు
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Meloni-Trump: ట్రంప్‌తో సంబంధాలపై మెలోని సంచలన వ్యాఖ్యలు
-
Mahesh Goud: కొండా సురేఖను గతంలో కాపాడాం.. ఇప్పుడు అవకాశం లేదు.. టీపీసీసీ చీఫ్ సంచలన ప్రకటన..
-
Food Inflation 2026: వంటగది బడ్జెట్‌కు బిగ్ షాక్.. వంట నూనె, పప్పులు, ఉల్లి, చక్కెర.. ధరలు పెరగడానికి అసలు కారణాలివే!
-
DMK: ఏజ్ లిమిట్.. రెండు సార్లే పదవులు! ఓటమి తర్వాత స్టాలిన్ సంచలన నిర్ణయం
ట్రెండింగ్
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!