Tollywood: టాలీవుడ్ సూపర్ ఫ్లాష్ అప్‌డేట్స్.. ఒక్క క్లిక్ లోనే..
- విశ్వక్ సేన్ తాజా చిత్రం 'మెకానిక్ రాకి'
- ఆయ్ ట్రైలర్ కార్యక్రమంలో పాల్గొన్న వర్మ
- చీమలకు చెక్కర పెట్టిన కావ్య థాపర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశ్వక్ సేన్ హీరోగా నూతన దర్శకుడు రవితేజ ముళ్ళపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మెకానిక్ రాకి’. ఇటీవల విడుదలైనా ఈ చిత్ర ట్రైలర్ యూత్ లో విశేష ఆదరణ దక్కించుకుంది. అత్యంత భారీ బడ్జెట్ లో SRT బ్యానర్ పై నిర్మాత రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ను ఆగస్టు 7న సాయంత్రం 4:04 గంటలకు రిలీజ్ చేస్తామని అధికారకంగా ప్రకటించారు.
Also Read : Pushpa: పుష్ప నుండి అదిరిపోయే అప్‌డేట్.. రిలీజ్ ఎప్పుడో తెలుసా..?
Also Read
- Prithvi Weds Akriti: నిశ్చితార్థం రద్దు తర్వాత.. మళ్లీ ఒకటైన పృథ్వీ షా - ఆకృతి.. కారణం చెప్పిన నటి..
- Selma Blair Flight Incident: విమానంలో వీరంగం.. ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్లను కొరికిన స్టార్ నటి!
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
jr.ఎన్టీయార్ బావమరిదిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన యంగ్ హీరో నార్నె నితిన్. తోలి చిత్రం MAD తో సూపర్ హిట్ సాధించాడు. ప్రస్తుతం నార్నె నితిన్ హీరోగా అంజి కె మణిపుత్ర దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ -2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాతగా “ఆయ్” సినిమాను నిర్మించారు. ఈ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో నిర్వహించారు. అత్యంతం నవ్వులు పూయిస్తూ, కులం కాన్సెప్ట్ ఫై ఫన్నీ జోకులు వేస్తూ సరదగా సాగింది ఈ ట్రైలర్.
Also Read: Devara: సాయంత్రం సంచలనం సృష్టించబోతున్న దేవర.. మీరు రెడీనా..?
డబుల్ ఇస్మార్ట్ చిత్రంలో రామ్ సరసన జోడిగా నటిస్తోంది కావ్య థాపర్. విశాఖలో జరిగిన ట్రైలర్ లాంఛ్ కార్యక్రమంలో హీరోయిన్ కావ్య థాపర్ మాట్లాడుతూ.. డబుల్ ఇస్మార్ట్ నాకు చాలా స్పెషల్ ఫిల్మ్. రామ్ గారు, పూరి గారితో వర్క్ చేయడం ఒక బ్లెస్సింగ్ గా భావిస్తున్నాను. ఈ సినిమాలో పార్ట్ కావడం లక్కీగా ఫీలౌతున్నాను. ఆగస్ట్ 15 న డబుల్ ఇస్మార్ట్ బ్లాస్ట్ కాబోతోంది. మీ అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. అందరూ థియేటర్స్ లో చూడండి’ అన్నారు.
తాజావార్తలు
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
-
Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
-
West Indies Players-ICC: వెస్టిండీస్‌కు భారీ షాక్.. ఇద్దరు స్టార్ బ్యాటర్లపై ఐసీసీ చర్యలు!
ట్రెండింగ్
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!