Tollywood : ఉగాది రేస్ లో ముగ్గురు హీరోలు.. గెలుపెవరిదో..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత ఏడాది క్రిస్మస్ సీజన్లో భారీ పోటీ ఉంటుందనుకుంటే వార్ వన్ సైడ్ చేసుకుంది పుష్ప 2. కానీ సంక్రాంతికి మాత్రం ఫైట్ తప్పలేదు. త్రీ స్టార్ హీరోస్ బరిలోకి దిగి పీపుల్ విన్నర్ అనిపించుకున్నాడు విక్టరీ వెంకటేష్. ఇప్పుడు ఉగాదికి కూడా సంక్రాంతి సీనే రిపీట్ కాబోతుందా అంటే.. అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. సంక్రాంతికి కోడి పుంజుల్లాంటి మూడు సినిమాలొచ్చాయి. చరణ్ గేమ్ ఛేంజర్, బాలకృష్ణ ఢాకూ మహారాజ్, వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాంతో థియేటర్లను కలర్ ఫుల్ చేశాయి.
Also Read : Molly Wood : ఏడాదిగా ఆ హీరోతో దోబుచూలాడుతోన్న హిట్టు
Also Read
ఉగాదికి ఇద్దరు స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలు తలపడబోతున్నారు. ఈ ఏడాది మోస్ట్ ఎవటైడ్ మూవీ హరి హర వీర మల్లు మార్చి 28న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. రీసెంట్లీ పవన్ కళ్యాణ్ పాడిన మాట వినాలి సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండవుతుంది. ఇక పవర్ స్టార్ డై హార్ట్ ఫ్యాన్ నితిన్ కూడా ఇదే డేట్ కన్ఫమ్ చేసుకున్నాడు. లాస్ట్ ఇయర్ క్రిస్మస్కు రావాల్సిన నితిన్ రాబిన్ హుడ్ పుష్ప 2 దెబ్బకు అక్కడి నుండి షిఫ్ట్ అయ్యి సంక్రాంతికి రావాలనుకుంది. కానీ సెట్ కాలేదు. ఫిబ్రవరి మార్చికా అన్న కన్ఫ్యూజన్లో ఉండగా ఓ కంక్లూజన్‌కు వచ్చేసింది. మార్చి 28కే రాబిన్ హుడ్ను థియేటర్లలోకి తీసుకు వస్తున్నాడు నితిన్. రీసెంట్లీ ఈ అఫీషియల్ డేట్ ఎనౌన్స్ చేశారు మేకర్స్. పవన్, నితిన్ తో పాటు ముగ్గురు యంగ్ హీరోలు ఉగాదికే వచ్చేస్తున్నారు. మ్యాడ్ తో మ్యాడెనెస్ క్రియేట్ చేసిన నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ మ్యాడ్ స్క్వేర్ మార్చి 29న రిలీజ్ కాబోతుంది. మొత్తానికి ఉగాదిని కలర్ ఫుల్ చేసేందుకు, క్యాష్ చేసుకునేందుకు బాక్సాఫీస్ సమరంలోకి దూకేస్తున్నారు.
తాజావార్తలు
-
Suryakumar Yadav: ఏడాదిలోనే హీరో నుంచి జీరోగా? సూర్యకుమార్ హిస్టరీలో బిగ్ ఫెయిల్యూర్స్ ఇవే..
-
Donald Trump: మోడీ నాకు మంచి స్నేహితుడు.. భారత్‌తో త్వరలో వాణిజ్య ఒప్పందం..
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!