Mr.Bachchan: గబ్బర్ సింగ్ నువ్వా ..నేనా..తెలియాలంటే చూడాల్సిందే..?
- మిస్టర్ బచ్చన్ షూటింగ్ కంప్లీట్
- త్వరలో సెకండ్ సాంగ్ రిలీజ్ ప్రకటన
- డబ్బింగ్ పనులు మొదలెట్టిన దర్శకుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ రాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మిస్టర్ బచ్చన్. హరీష్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో వీరి కాంబోలో వచ్చిన మిరపకాయ్ సూపర్ హిట్ సాధించడంతో మిస్టర్ బచ్చన్ పై అటు అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రస్తుతం షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు హరీష్ శంకర్. ఇటీవల విడుదలైన సితార్ సాంగ్ నెట్టింట హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్ర టీజర్ అభిమానుల్లో బచ్చన్ పై అంచనాలు రెట్టింపు చేశాయనడంలో సందేహం లేదు.
ఇక ఈ సినిమాలో మాస్ రాజాకు ప్రతికథానాయకుడిగా విలక్షణ నటుడు జగపతి బాబు నటిస్తున్నారు. తాజాగా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాలో జగపతి బాబు తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ చేస్తూ ఓ చిన్నపాటి వీడియో బైట్ రిలీజ్ చేసారు. ఆ వీడియో లో జగ్గూభాయ్ “రవితేజను బచ్చన్ అంటున్నావ్ మరి విలన్ గబ్బర్ సింగ్ కదా అది ఎవరు నువ్వా నేనా అని దర్శకుడు హరీష్ శంకర్ ను ప్రశ్నించగా సార్ నేను దర్శకుడిని మాత్రమే మిరే గబ్బర్ సింగ్ అంటూ బదులిచ్చి, జగ్గూభాయ్ కి ధన్యవాదాలు తెలిపారు దర్శకుడు. ప్రస్తుతం ఏ వీడియో సోషల్ మిడియాలో వైరల్ అవుతోంది.
Also Read
- Gladiators Trailer: అజిత్ రేసింగ్ జర్నీపై అదిరిపోయే డాక్యుమెంటరీ.. ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్న ట్రైలర్!
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Deepika Padukone: నిన్ననే గుడిలో పూజలు.. మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా-రణ్వీర్!
మరోవైపు అభిమానులు బచ్చన్ ఎప్పుడు వస్తాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో వింటేజ్ రవితేజను మరోసారి చూస్తారని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజకు జోడిగా భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్గా నటిస్తుండగా, మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది.
Also Read: Kalki : ప్రభాస్, అమితాబ్ కు లీగల్ నోటిసులు..అసలేమైందంటే..?
The versatile @IamJagguBhai finishes dubbing for his powerful role in #MrBachchan 💥💥
Mass Maharaaj fans, get ready for a tsunami of updates and announcements from tomorrow ❤️🔥#MassReunion
Mass Maharaaj @RaviTeja_offl #BhagyashriBorse @harish2you @vishwaprasadtg… pic.twitter.com/TomePkRHNV— People Media Factory (@peoplemediafcy) July 20, 2024
తాజావార్తలు
-
Gladiators Trailer: అజిత్ రేసింగ్ జర్నీపై అదిరిపోయే డాక్యుమెంటరీ.. ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్న ట్రైలర్!
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆస్తి, ఉద్యోగం, వ్యాపారంలో కలిసొచ్చే సమయం..! నేటి రాశిఫలాలు ఇలా..
-
Nila Vikhe Patil: స్వీడన్ పార్లమెంట్‌కు ఎన్నికైన మహారాష్ట్ర అమ్మాయి.. నీల విఖే పాటిల్ సంచలన విజయం..!
-
LPG Subsidy Rule: గ్యాస్ సిలిండర్ సబ్సిడీపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!