Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Thalaivar 173 Rajinikanth Shankar Villain Kamal Haasan Cameo Ashwath Marimuthu

Thalaivar 173 : సూపర్ స్టార్ రజనీ వర్సెస్ డైరెక్టర్ శంకర్.. సిల్వర్ స్క్రీన్ షేక్ అయ్యే అప్‌డేట్!

Published Date :April 24, 2026 , 4:53 pm
By Shiva Ganesh
Thalaivar 173 : సూపర్ స్టార్ రజనీ వర్సెస్ డైరెక్టర్ శంకర్.. సిల్వర్ స్క్రీన్ షేక్ అయ్యే అప్‌డేట్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Thalaivar 173 : సూపర్‌స్టార్ రజనీకాంత్ తన 173వ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. రజనీ ‘థలైవర్ 173’ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న లేటెస్ట్ అప్‌డేట్స్ కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. రజనీకాంత్-కమల్ హాసన్-శంకర్ వంటి భారీ కాంబినేషన్ ఈ సినిమాలో ఉండబోతోందనే వార్త ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఫిలిం నగర్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. దిగ్గజ దర్శకుడు శంకర్, ఈ సినిమాలో రజనీకి విలన్‌గా నటించబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది.

ఈ చిత్రంలో పవర్‌ఫుల్ విలన్ పాత్ర కోసం శంకర్‌ను సంప్రదించగా, ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. గతంలో రజనీకాంత్-శంకర్ కాంబినేషన్‌లో రోబో, శివాజీ వంటి బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. ఇప్పుడు వీరిద్దరూ హీరో-విలన్లుగా తలపడితే స్క్రీన్ షేక్ అవ్వడం ఖాయమని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరో విశేషమేమిటంటే, ఈ చిత్రంలో లోకనాయకుడు కమల్ హాసన్ ఒక కీలకమైన అతిథి పాత్రలో మెరవబోతున్నట్లు బజ్ వినిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే దాదాపు 4 దశాబ్దాల తర్వాత ఈ ఇద్దరు దిగ్గజాలు ఒకే సినిమాలో కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని కమల్ హాసన్ తన సొంత బ్యానర్ ‘రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండటం విశేషం. ఈ చిత్రానికి దర్శకత్వం గతంలో సిబి చక్రవర్తి పేరు వినిపించినా, ఇప్పుడు అశ్విన్ మరిముత్తు పేరు వినిపిస్తుంది. దీనికి సంగీతం రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అందిస్తున్నారు. ఈ సినిమా కోసం రజనీకాంత్ క్యారెక్టర్‌కు సంబంధించి దాదాపు 80కి పైగా డిఫరెంట్ లుక్స్‌ను డిజైన్ చేస్తున్నట్లు టాక్. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే శంకర్ విలన్‌గా నటించడం, కమల్ క్యామియోపై, డైరెక్టర్ మొదలైన విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Also Read

  • Top Heroines : ఆ రెండు భారీ చిత్రాల వల్ల ఆఫర్లు కోల్పోతున్నఇద్దరు హీరోయిన్లు!
  • Raaka : దీపికా డెడికేషన్ కు యూనిట్ ఫిదా.. రూమర్స్ పై మేకర్స్ క్లారిటీ
  • PEDDI : 'పెద్ది' జూన్ నెలాఖరున రిలీజ్ ఫిక్స్..
  • Drishyam 3 : చిక్కుల్లో మోహన్ లాల్-జీతూ జోసెఫ్ దృశ్యం - 3.. రిలీజ్ డౌట్?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Anirudh Ravichander music
  • Cast & Crew: Ashwath Marimuthu
  • Director Shankar Villain
  • Kamal Haasan RKFI
  • Kollywood Movie News 2026

తాజావార్తలు

  • Thalaivar 173 : సూపర్ స్టార్ రజనీ వర్సెస్ డైరెక్టర్ శంకర్.. సిల్వర్ స్క్రీన్ షేక్ అయ్యే అప్‌డేట్!

  • Crime: కొడుకు ప్రేమకు తండ్రికి శిక్ష.. కొట్టి మూత్రం తాగించి దారుణం..

  • Shreyas Iyer: శ్రేయస్‌ అయ్యర్‌ విజయ రహస్యాన్ని బయట పెట్టిన పంజాబ్ ఆటగాడు..

  • AAP Crisis: బీజేపీలోకి హర్భజన్ సింగ్.. చద్దాతో పాటు వెళ్లేది వీరే..

  • Vadiyalu Recipe : ఎండతో పనేలేదు.. ఒక్కరోజులో ఫ్యాన్ కింద ఆరిపోయే ‘మ్యాజిక్’ వడియాలు.!

ట్రెండింగ్‌

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions