Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Teja Sajjas Mirai Hits 100 Cr Gross In 5 Days 2m In Usa Blockbuster Run Continues

Mirai : 100 కోట్ల మిరాయ్.. తేజ సజ్జా మరో రికార్డ్

Published Date :September 17, 2025 , 5:12 pm
By Bhargav Chaganti
Mirai : 100 కోట్ల మిరాయ్.. తేజ సజ్జా మరో రికార్డ్
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్‌హీరో ఇమేజ్‌ను నిజం చేస్తున్న హీరో తేజ సజ్జా మరోసారి బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించాడు. తేజ సజ్జా తాజా చిత్రం ‘మిరాయ్’ కేవలం 5 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్‌ను దాటింది. ఇంత త్వరగా ఈ మైలురాయిని సాధించిన తేజ సజ్జా రెండో సినిమా ఇది. ఇంతకుముందు పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ ‘హను-మాన్’ ఈ రికార్డును సృష్టించింది. మిరాయ్ చిత్రం తన నిర్మాతలకు భారీ లాభాలను అందిస్తూ, ట్రేడ్ సర్కిల్స్‌లో గుర్తింపును సంపాదించింది.

Also Read : Bhadrakali: భద్రకాళి లాంటి పోలిటికల్ థ్రిల్లర్ ఇప్పటివరకూ రాలేదు

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ‘మిరాయ్’ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. సెప్టెంబర్ 12న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం, బుక్‌మైషో సైట్‌లో టాప్ పొజిషన్‌లో ట్రెండింగ్ అవుతోంది. మంగళవారం ఒక్కరోజులోనే 1 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. అమెరికా బాక్సాఫీస్ వద్ద కూడా $2 మిలియన్ల మార్క్‌ను దాటి, తేజ సజ్జా రెండో చిత్రంగా చరిత్ర సృష్టించింది. ముఖ్య విలన్ పాత్రలో రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తేజ తల్లి పాత్రలో శ్రీయా శరణ్ భావోద్వేగాలను సమర్థవంతంగా చూపించింది. లార్జర్-దాన్-లైఫ్ స్టోరీటెల్లింగ్, స్పెక్టాక్యులర్ విజువల్స్‌తో ‘మిరాయ్’ రిపీట్ వాల్యూ కలిగిన చిత్రంగా నిలుస్తోంది. బాక్సాఫీస్ వద్ద లాంగ్ రన్‌కు దిశగా సాగుతోంది. రెండో వీక్‌లో పెద్ద పోటీ లేకపోవడంతో, ట్రేడ్ అనలిస్టులు మరిన్ని రికార్డులు బద్ధలవుతాయని అంచనా వేస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • $2 million USA
  • 100 crore gross
  • Box Office Records
  • Hanu-Man
  • Karthik Ghattamneni

తాజావార్తలు

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

  • Yamaha Ray ZR: యమహా రే జెడ్ఆర్ స్కూటర్ ధర పెంపు.. 125cc FI హైబ్రిడ్ ఇంజన్‌

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions