Teja Sajja: డిసెంబర్లో పెళ్లి.. అమ్మాయి ఎవరో క్లారిటీ ఇచ్చేసిన తేజ సజ్జ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Teja Sajja: టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జ కూడా పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమవుతున్నాడు. ఇటీవల ఆయన వివాహం చేసుకోబోతున్నారంటూ కొన్ని వార్తలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనను పెళ్లి గురించి సంప్రదించే ప్రయత్నం చేయగా, ఆయన తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చేశారు.
తాను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆయన వెల్లడించారు. తనది అందరూ అనుకుంటున్నట్లుగా ప్రేమ వివాహం కాదని, పూర్తిగా పెద్దలు కుదిర్చిన వివాహమని ఆయన చెప్పుకొచ్చారు. ఈ ఏడాది డిసెంబర్లో ఉదయపూర్‌లోని ఒక ప్యాలెస్‌లో తమ డెస్టినేషన్ వెడ్డింగ్ జరపబోతున్నట్లు ఆయన క్లారిటీ ఇచ్చేశారు. అంతేకాక, ఈ వివాహ వేడుకకు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరవుతారని ఆయన వెల్లడించారు.
Also Read
ఇక ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు, వీరి వివాహం అనంతరం హైదరాబాద్‌లో ఒక రిసెప్షన్ లాంటిది ఏర్పాటు చేసి సినీ ప్రముఖులను ఆహ్వానించబోతున్నారు. ఇక తేజా సజ్జ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు అనే విషయం మీద క్లారిటీ రాలేదు. అయితే, ఆ అమ్మాయికి సినీ పరిశ్రమతో ఎలాంటి సంబంధం లేదని తేజా సజ్జ ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కాబట్టి, ఇప్పటివరకు ఆయన ప్రేమ పెళ్లి గురించి జరిగిన ప్రచారం అంతా ప్రచారంగానే మిగిలిపోనుంది. అయితే, ఆ అమ్మాయి ఎవరు, ఎలా ఉంటుంది అనే విషయాలు పెళ్లి సమయానికి వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Teja Sajja: డిసెంబర్లో పెళ్లి.. అమ్మాయి ఎవరో క్లారిటీ ఇచ్చేసిన తేజ సజ్జ
-
Dhanush – Aishwaryaa: ధనుష్ – ఐశ్వర్య మళ్లీ కలుస్తున్నారా? అనిరుధ్ పెళ్లి వేదికగా బిగ్ ట్విస్ట్!
-
Harry Brook: ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీతో హరీ బ్రూక్ విధ్వంసం..!
-
Hyderabad: మద్యం మత్తులో ఘర్షణ.. ఫంక్షన్ హాల్లో వ్యక్తి హత్య.!
-
The Paradise: నెట్ ఫ్లిక్స్ లో ప్యారడైజ్.. ఆ సీన్స్ కట్
ట్రెండింగ్
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP కెమెరా, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 లాంచ్..!
-
Home Cleaning : దీపావళి వేళ.. ఇంట్లో బల్లులు, బొద్దింకల బెడద ఎక్కువగా ఉందా? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Ind vs NZ: న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం.. 4 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు..!
-
200MP+200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ OPPO Find X10 Pro Max లాంచ్..!
-
Cleaning Tips : లెదర్ వాచ్ పట్టీ కొత్తదానిలా మెరవాలంటే.. ఇలా ట్రై చేయండి