Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Actors Tara Sutaria Bikini Pic Goes Viral

తారా సుతారియా బికినీ సెన్సేషన్… బాబోయ్ మామూలు హాట్ కాదు…!

Published Date :July 24, 2021 , 10:32 am
By Prakash
తారా సుతారియా బికినీ సెన్సేషన్… బాబోయ్ మామూలు హాట్ కాదు…!
  • Follow Us :
  • google news
  • dailyhunt

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తారా సుతారియా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన బోల్డ్ పిక్ ఒకటి అందరి సృష్టిని ఆకర్షిస్తోంది. బికినీలో ఆమె హాట్ నెస్ తో వేడి పుట్టిస్తోంది. ఇలాంటి ఫోటోలు షేర్ చేస్తే ఆమె అభిమానులు నిద్ర కరువవ్వడం ఖాయం. బ్లాక్ కలర్ వైట్ డాట్స్ కలిగి ఉన్న బికినీని ధరించి దానిపై డెనిమ్ ప్యాంటు ధరించింది. ఈ పిక్ పై ఆమె ఆరాధకుల నుంచి లవ్, ఫైర్ ఎమోజీల రూపంలో కామెంట్ల వర్షం కురుస్తోంది.

Read Also : ప్రభాస్ కోసం మెగాస్టార్… ఈ రోజే వేడుక !

కార్తీకేయ, పాయల్ రాజ్‌పుత్ నటించిన 2018 తెలుగు చిత్రం “ఆర్‌ఎక్స్ 100” హిందీ రీమేక్‌లో తారా సుతారియా హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమాతో బాలీవుడ్లో సునీల్ శెట్టి కుమారుడు అహన్ శెట్టి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక ఆమె రాబోయే యాక్షన్ డ్రామా “హీరోపంతి-3″లో నటిస్తోంది. ఇవి మాత్రమే కాకుండా ఆమె ఖాతాలో “ఏక్ విలన్ 2” కూడా ఉంది. ఇందులో అర్జున్ కపూర్, దిషా పటాని ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

View this post on Instagram

A post shared by TARA? (@tarasutaria)

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • RX100 Hindi Remake
  • RX100 Hindi Remake Heroine
  • Tara Sutaria
  • Tara Sutaria Bikini Pic
  • Tara Sutaria Hot Pic

తాజావార్తలు

  • Fire Services Week: అగ్నిమాపక శాఖ వారోత్సవాలకు శ్రీకారం.. నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సిందే..

  • Fishing Ban: సముద్రంలో వేట నిషేధం.. ఉల్లంఘిస్తే రూ.5 వేల జరిమానా, బోటు సీజ్‌..

  • Ishan Kishan Big Decision: ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ కీలక నిర్ణయం.. ఇక నుంచి దూరం!

  • Ambedkar Jayanti: పార్లమెంట్ దగ్గర అంబేద్కర్‌ చిత్రపటానికి మోడీ, ఖర్గే నివాళి

  • Modi-Kharge: మోడీ-ఖర్గే మధ్య సరదా సంభాషణ.. మనసారా నవ్వుకున్న నేతలు

ట్రెండింగ్‌

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions