NTV Telugu Site icon

Tamannaah : జీవితంలో దేని కోసం మనం ఎదురుచూడకుడదు..

Tamana (2)

Tamana (2)

తమన్నా భాటియా.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఎంతో కాలం అవుతున్నా, ఇప్పటికి అదే రెంజ్‌లో ధూసుకుపోతుంది. నార్త్‌కు చెందిన ఈ మిల్క్ బ్యూటీ టాలీవుడ్, కోలీవుడ్‌లో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి తన కెరీర్‌ను నిలబెట్టుకుంది. బిగిన్నింగ్‌లో స్కిన్ షోకు ధూరంగా ఉన్న తమన్న ‘లస్ట్ స్టోరీ’ సిరీస్ తో కట్టుబాట్లకు తెరలేపింది. ఉహించని రీతిలో బోల్డ్ సీన్స్‌లో రెచ్చిపొయింది. ప్రజంట్ విపరీతమైన స్కిన్ షో చేస్తూ వరుస అవకాశాలు అందుకుంటుంది. కెరీర్ విషయం పక్కన పెడితే గత 3 ఏళ్లుగా తమన్నా, విజయ్ వర్మ ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య వీరిద్దరు విడిపోయినట్లు పలు వార్తలు వినపడగా. తాజాగా తమ్మన పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది..

Also Read: Kannapa : ‘కన్నప్ప’ నుంచి మహదేవ శాస్త్రి గ్లింప్స్ వచ్చేది ఎప్పుడంటే?

‘జీవితంలో అద్భుతం కోసం ఎదురు చూడొద్దు. దాని బదులు మనమే అద్భుతాన్ని సృష్టించుకోవాలి’ అని తమన్నా తెలిపింది. దీంతో పాటు ఆమె తన స్నేహితులు ప్రగ్యాకపూర్, రాషా థడానీ, మనీశ్‌ మల్హోత్రతో కలిసి పార్టీ చేసుకున్న ఫొటోలను సైతం షేర్ చేసింది. తమన్నా పెట్టిన ఈ పోస్టులు చూసిన నెటిజన్లు తమన్న బ్రేకప్ బాధ నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తుంది. అని కామెంట్స్ చేస్తున్నారు.