హిందీలో ‘డియర్ కామ్రేడ్’కు సూపర్ క్రేజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా మైత్రీ మూవీమేకర్స్ సంస్థ నిర్మించిన ‘డియర్ కామ్రేడ్’ జూలై 26, 2019న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తెలుగులో ఈ సినిమాను తీసినా, ఒకేసారి తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేశారు. లవ్, పెయిన్, ఎమోషన్స్, యాంగర్… ఈ నాలుగింటి సమ్మిళితంగా ‘డియర్ కామ్రేడ్’ మూవీ తెరకెక్కింది. అయితే… అప్పట్లో అనివార్య కారణాల వల్ల హిందీ వెర్షన్ విడుదల కాలేదు. దాంతో 2020 జనవరి 19న ‘డియర్ కామ్రేడ్’ హిందీ డబ్బింగ్ వెర్షన్ ను యూట్యూబ్ లో పోస్ట్ చేశారు. అప్పటి నుండీ ఈ రోజు వరకూ ఆ చిత్రానికి 250 మిలియన్ వ్యూస్ దక్కాయి. అంతేకాదు… 2.9 మిలియన్ లైక్స్ లభించాయి. విజయ్ దేవరకొండ నటించిన ‘అర్జున్ రెడ్డి’ హిందీలో రీమేక్ కావడంతో అక్కడ కూడా చక్కని గుర్తింపు లభించింది. ఇప్పుడు ‘లైగర్’ మూవీతో విజయ్ దేవరకొండ బాలీవుడ్ లోకి డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
Also Read
- Trisha: విజయ్ జన నాయగన్ సినిమా చూసిన త్రిష.. రియాక్షన్ వైరల్!
- Sai Pallavi: మరో పవర్ఫుల్ రోల్‌కు రెడీ అయిన సాయి పల్లవి? నెక్ట్స్ సినిమా ఇదేనా!
- Salman Khan: స్కూల్ రోజుల్లోనే ఎగ్జామ్ పేపర్లు లీక్ చేసిన సల్మాన్ ఖాన్.. తండ్రి బయటపెట్టిన సంచలన నిజాలు!
- Vijayashanti: నటించాలని లేదు కానీ.. విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు!
తాజావార్తలు
-
Healthy Diet : షుగర్ ఉందా.? ఈ 6 ఫుడ్ మిస్టేక్స్ మీ కిడ్నీలను దెబ్బతీస్తున్నాయ్.!
-
CJP Protest: సీజేపీ ఉద్యమానికి ఖలిస్తాన్ ఉగ్రవాది మద్దతు..? వైరల్ అవుతున్న వీడియో..
-
Delhi: 2024 నీట్ పేపర్ లీక్ కేసులో సంజీవ్ ముఖియాకు సీబీఐ క్లీన్చిట్.. కేంద్రంపై కేజ్రీవాల్ ధ్వజం
-
Viral Wedding: ముచ్చటగా ఒకేసారి ముగ్గురు అక్కాచెల్లెళ్లను పెళ్లాడిన యువకుడు.. ఎక్కడంటే?
-
CJP Protest: ఏ సమయంలోనైనా చర్చలకు సిద్ధం.. సీజేపీకి కేంద్రం మరోసారి పిలుపు..
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!