Karuppu: ఆర్జే బాలాజీ ప్లానింగ్‌కు ఫిదా అవుతున్న సూర్య అభిమానులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ హీరో సూర్య (Suriya) నటించిన తాజా బ్లాక్‌బస్టర్ మూవీ ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’) థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. సూర్యకు ఒక పక్కా కమర్షియల్ సక్సెస్‌ను అందించిన దర్శకుడు ఆర్జే బాలాజీ (RJ Balaji).. ఇప్పుడు సూర్య అభిమానులకు మరో అదిరిపోయే ‘క్రేజీ సర్ప్రైజ్ గిఫ్ట్’ ఇచ్చారు. థియేటర్లలో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించిన సూర్య ‘సాలిడ్ టైటిల్ కార్డ్’ అఫీషియల్ వీడియోను మేకర్స్ ఆన్లైన్లో విడుదల చేశారు.
ఈ సినిమాలో సూర్య స్క్రీన్ ఎంట్రీ అప్పుడు వచ్చే సరికొత్త ‘టైటిల్ కార్డ్’ ఎలివేషన్ థియేటర్లలో ప్రేక్షకులతో ఈలలు వేయించింది. సాధారణంగా ఇలాంటి స్పెషల్ వీడియోలు సినిమా ఓటీటీలోకి వచ్చేటప్పుడు రిలీజ్ చేస్తారు, కానీ ఆర్జే బాలాజీ మాత్రం ఫ్యాన్స్ కోసం ముందే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో వదిలి సర్ప్రైజ్ చేశారు.ఈ సినిమాలో సూర్య క్యారెక్టర్‌ను ఎలివేట్ చేస్తూ ఆర్జే బాలాజీ డిజైన్ చేసిన టైటిల్ కార్డ్ విజువల్స్, దానికి తోడు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో నెక్స్ట్ లెవెల్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇచ్చాయి. థియేటర్లలో రెస్పాన్స్ చూసిన సూర్య ఫ్యాన్స్.. ఈ టైటిల్ కార్డ్ వీడియోను ఆన్లైన్లో రిలీజ్ చేయాలని సోషల్ మీడియా వేదికగా దర్శకుడిని డిమాండ్ చేశారు. ఫ్యాన్స్ కోరికను గౌరవిస్తూ, దర్శకుడు ఆర్జే బాలాజీ ఈ అఫీషియల్ వీడియో క్లిప్‌ను ట్విట్టర్, యూట్యూబ్‌లలో విడుదల చేశారు. దీనితో ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తుఫానులా వైరల్ అవుతోంది.
Also Read
- Vallabhaneni Anil: టాలీవుడ్లో యూనియన్ వివాదానికి ఫుల్స్టాప్.. జానీ మాస్టర్‌పై నాన్ కోఆపరేషన్ ఎత్తివేత!
- Prasanna Kumar: టాలీవుడ్లో ముగిసిన యూనియన్ వార్.. రంగంలోకి దిగిన బాలయ్య!
- Sandeep Reddy: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన వంగా.. 'స్పిరిట్' షూటింగ్‌పై క్రేజీ అప్డేట్!
- Prabhas: ఒకేసారి మూడు భారీ సినిమాలు.. మూడు డిఫరెంట్ పాత్రలు.. ఇదే డార్లింగ్ స్టామినా!
This is for you all the Anbaana Fans from team #Karuppu !!!❤️❤️❤️
The One @Suriya_offl is here 🔥🔥🔥 pic.twitter.com/3Dg6a017Qf— RJ Balaji (@RJ_Balaji) May 18, 2026
తాజావార్తలు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
-
H-FAST Raids: కల్తీగాళ్ల గుండెల్లో రైళ్లు.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో H-FAST భారీ దాడులు..
-
Rohit Sharma: ఎట్టకేలకు ఫామ్‌లోకి హిట్ మ్యాన్.. హాఫ్ సెంచరీ పూర్తి..
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!