WAR 2 : జూనియర్ ఎన్టీఆర్ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాన్ ఆఫ్ మాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ వార్ 2. జెట్ స్పీడ్ లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ ఏడాది ఆగష్టులో వార్ 2 రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. తెలుగులో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ పాత్రలను తన వాయిస్ ఓవర్‌తో పరిచయం చేయనున్నాడట మహేష్ బాబు.
Also Read : DaakuMaharaaj : డాకు మహారాజ్ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ పూర్తి..
Also Read
- Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
- Kittu Pawan: ఫోక్ స్టార్ కిట్టు పవన్ హీరోగా సినిమా ప్రారంభం!
- Aadarsha Kutumbam Postponed: వెంకీ మామా ‘ఆదర్శ కుటుంబం’ పోస్ట్‌పోన్.. కొత్త డేట్ ఇదేనా?
- Samantha : నా బిడ్డకు మీరే పేరు పెట్టండి అంటూ ఫ్యాన్స్‌కు సమంత బంపర్ ఆఫర్!
సినిమా మొత్తంలో మహేష్ వాయిస్ ఓవర్ చాలా కీలకంగా వ్యవహరిస్తుందని టాక్. గతంలో కూడా మహేష్ బాబు పలు సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఇప్పుడు వార్ 2 కోసం మహేష్ వాయిస్ ఇస్తే సినిమా పై అంచనాలు ఓ రేంజ్ కు వెళతాయి. ఇక హిందీలో వచ్చేసి అనిమల్ హీరో రణబీర్ కపూర్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నాడట. వార్ 2 పాన్ ఇండియా సినిమా అవడంతో ఆయా భాషల్లో స్టార్ హీరోలతో వాయిస్ ఓవర్ ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. ఈ సినిమాను స్పై యూనివర్స్‌లో భాగంగా యశ్ రాజ్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా దర్శకుడు అయాన్ ముఖర్జీ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. ముఖ్యంగా ఎన్టీఆర్ కోసం హై ఓల్టేజ్ క్యారెక్టర్ డిజైన్ చేసినట్టుగా బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. హృతిక్‌తో తలపడేలా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడట యంగ్ టైగర్. బిగ్ స్క్రీన్ పై ఎన్టీర్, హృతిక్ రోషన్ వార్ పీక్స్‌లో ఉంటుందని అంటున్నారు. నెక్స్ట్ రానున్న సినిమాల్లో వెయ్యి కోట్లు రాబట్టగలిగే సత్తా వార్ 2కి ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి వార్ 2 ఎలా ఉంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్‌కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!