Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Ssmb29 New Shooting Schedule Locked In Tanzania Mahesh Babu Rajamouli Film Update

SSMB 29 : కొత్త షెడ్యూల్ లొకేషన్ ఫిక్స్ !

Published Date :July 20, 2025 , 8:49 am
By Mounika
SSMB 29 : కొత్త షెడ్యూల్ లొకేషన్ ఫిక్స్ !
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో ‘SSMB29’ ముందు వరుసలో నిలుస్తోంది. ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మాస్ అండ్ అడ్వెంచర్ ఎంటర్టైనర్‌లో సూపర్‌స్టార్ మహేష్ బాబు సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడు. ఈ భారీ బడ్జెట్ పాన్-వరల్డ్ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. టీజర్, ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ లాంటి అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం మేరకు, ఈ సినిమా తదుపరి షెడ్యూల్‌ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

Also Read : Farah Khan : ప్రీమియర్ షో లో షారుక్, దీపిక డీప్ స్లీప్.. ఫరాఖాన్ రివీల్ చేసిన షాక్‌ స్టోరి

మొదట కెన్యాలో షూట్ చేయాలని భావించినప్పటికీ, అక్కడి పరిస్థితుల కారణంగా ప్లాన్ మార్చిన చిత్రబృందం, ఇప్పుడు టాంజానియాలోని అద్భుతమైన ప్రకృతి ప్రదేశాల్లో కీలక సన్నివేశాలు తెరకెక్కించనుంది. ఇక ఈ మూవీకి సంబంధించిన ఒక్క విషయం కూడా అధికారికంగా ప్రకటించకుండా.. షూటింగ్ మాత్రం శరవేగంగా చేస్తూ పోతున్నారు జక్కన్న. కాగా సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి ప్రముఖుల తో పాటు, ఇతర ప్రముఖ ఇంటర్నేషనల్ స్టార్స్ కూడా భాగమయ్యే అవకాశముందట. సుమారు రూ.1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా భారతీయ సినీ చరిత్రలో మరో ఘనత సాధించేందుకు సిద్ధంగా ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • mahesh babu new look
  • Mahesh Babu Rajamouli Movie
  • pan world movie India
  • Prithviraj Sukumaran SSMB29
  • Priyanka Chopra SSMB29

తాజావార్తలు

  • Iran: ‘‘మా భారత మిత్రులు సురక్షితం, ఆందోళన అవసరం లేదు’’.. ఇరాన్ మెసేజ్..

  • Amba’s Revenge: తెలుగు సినీ పరిశ్రమలో సంచలనం.. తొలి ఏఐ చిత్రంగా ‘అంబ’s రివెంజ్’!

  • KKR vs SRH Playing 11: కేకేఆర్ vs ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్.. ప్లేయింగ్ 11, హెడ్ టు హెడ్, పిచ్ రిపోర్ట్ ఇదే!

  • Iran-Israel War: ఇరాన్‌‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు.. ఐఆర్‌జీసీ, క్షిపణి స్థావరాలపై ఎటాక్

  • Chiranjeevi: అయోధ్య ‘సూర్య తిలకం’ లాగే చిరంజీవి ఇంట్లో అద్భుతం.. వీడియో వైరల్!

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions