Srinu vaitla : వెంకీ – 2 లో హీరోగా ఎవరంటే..?
- 2004లో రిలీజ్ అయిన శ్రీనువైట్ల - రవితేజల వెంకీ
- మాస్ రాజాతో హ్యాట్రిక్ సినెమాలు చేసిన శ్రీనువైట్ల
- ట్రైన్ కామెడీకి ట్రెండ్ సెట్ చేసిన వైట్ల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
20 ఏళ్ల క్రితం రవితేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన వెంకీ సినిమా అందరికీ గుర్తుంటుంది. ఇటీవల కాలంలో వెంకీలోని కొన్ని సీన్స్ మీమ్స్ రూపంలో ఎక్కువగా దర్శనమిస్తూ ఉంటాయి. వెంకీ పాత్రలో రవితేజ పండించిన కామెడీ ఏ ఎప్పటికి ఎవర్ గ్రీన్ గా నిలిచింది. మరి ముఖ్యంగా సినిమాలోని ట్రైన్ సీక్వెన్స్ కామెడీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. వేణు మాధవ్, AVS, బ్రహ్మానందం మధ్య వచ్చే ఆ ట్రైన్ సిక్వెన్స్ ఒక ట్రెండ్ సెట్టర్ అనే చెప్పాలి. కాగా గతంలో దర్శకుడు శ్రీనువైట్ల మాట్లాడుతూ ఈ సినిమాకి కొనసాగింపుగా వెంకి – 2 ను రూపొందిస్తామని చెప్పారు. ప్రేక్షకులు కూడా వెంకీ -2 ను ఎప్పుడు తీస్తారు, ఎవరితో తీశారు అని ఆసక్తిగా ఎదురు చూసారు.
Also Read : Viswam : సినిమా చూసేటప్పుడు మీకు నవ్వు ఆగదు: గోపిచంద్
Also Read
- Mrunal Thakur-Yashasvi Jaiswal Dating: యశస్వితో రిలేషన్షిప్.. మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్.. నిజమెంత?
- Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’...
- Adnan Sami: మూడు పెళ్ళిళ్ళు విఫలమైనా.. పాకిస్తాన్ జనరల్స్ నాపాటకి స్టెప్పులేస్తారు.. అద్నాన్ సమి జీవితంలో ఈ మలుపులేంటి?
- Trivikram: త్రివిక్రమ్‌తో మా బంధం అలాంటిది.. ఎలాంటి అగ్రిమెంట్లు లేవు: నాగవంశీ
మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల ఫస్ట్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘విశ్వం’. దసరా కానుకగా అక్టోబర్ 11న సినిమా గ్రాండ్ గా విడుదల కానున్నఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ లో దర్శకుడ్ శ్రీను వైట్లకు వెంకీ 2 గురించి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. యాంకర్ వెంకీ సీక్వెల్ ను ఇప్పుడున్న ఏ హీరోతో తీస్తారనే ప్రశ్న శ్రీను వైట్లకు ఎదురైంది. ఈ ప్రశ్నకు శ్రీను వైట్ల జవాబు ఇస్తూ ‘ఈ తరం హీరోల్లో అందరూ మంచి కామెడీ టైమింగ్ ఉన్నవాళ్లే. వారిలో ఎవ్వరికైనా వెంకీ – 2 కథ సూట్ అవుతుంది. తాను ఏ హీరోతో పనిచేస్తే వారితో ఫ్రెండ్దిప్ కొనసాగిస్తాను, ఈ హీరోతో చేస్తానో ఆ హీరో ఇమేజ్ కు తగ్గట్టుగా మార్పులు చేస్తాను’ అని అన్నారు.
తాజావార్తలు
-
Bhatti Vikramarka : తెలంగాణపై భట్టి ఫోకస్.. రూ.3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ టార్గెట్.!
-
Smart Ration Cards : గుడ్‌న్యూస్.. తెలంగాణలో ఆగస్టు 15 నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Toxic Trailer: ‘‘టాక్సిక్’’ ట్రైలర్.. ఒక్క దెబ్బతో అంతా మార్చేశారు!
-
Lionel Messi: ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సీ ఇంట్లో విషాదం!
ట్రెండింగ్
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!