20 ఏళ్ల క్రితం రవితేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన వెంకీ సినిమా అందరికీ గుర్తుంటుంది. ఇటీవల కాలంలో వెంకీలోని కొన్ని సీన్స్ మీమ్స్ రూపంలో ఎక్కువగా దర్శనమిస్తూ ఉంటాయి. వెంకీ పాత్రలో రవితేజ పండించిన కామెడీ ఏ ఎప్పటికి ఎవర్ గ్రీన్ గా నిలిచింది. మరి ముఖ్యంగా సినిమాలోని ట్రైన్ సీక్వెన్స్ కామెడీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. వేణు మాధవ్, AVS, బ్రహ్మానందం మధ్య వచ్చే ఆ ట్రైన్ సిక్వెన్స్ ఒక ట్రెండ్ సెట్టర్ అనే…