Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Srinidhi Shetty Hoping On Hit 3 To Be Her Game Changer

Srinidhi Shetty: న్యూమరాలజీ గట్టెక్కిస్తుందా శ్రీనిధి?

Published Date :April 23, 2025 , 5:31 pm
By Bhargav Chaganti
Srinidhi Shetty: న్యూమరాలజీ గట్టెక్కిస్తుందా శ్రీనిధి?
  • Follow Us :
  • google news
  • dailyhunt

రష్మిక తర్వాత టాలీవుడ్‌లోకి కన్నడ కస్తూరీల హడావుడి బాగా పెరిగింది. శాండిల్ వుడ్‌లో కాస్త క్లిక్ అయ్యాక… తెలుగు ఇండస్ట్రీ పై ఫోకస్ చేస్తున్నారు. స్టార్ హీరోలతో పాన్ ఇండియా చిత్రాల్లో జోడీ కట్టి బాలీవుడ్ దృష్టిని ఆకర్షించేందుకు ట్రై చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్‌లో ఇద్దరు భామలు ఇదే పనిలో ఉన్నారు. ఆ ఇద్దరే శ్రీనిధి శెట్టి అండ్ రుక్మిణీ వసంత్. ఏడాది గ్యాప్‌లో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేశారు ఈ ముద్దుగుమ్మలు. కేజీఎఫ్ సిరీస్ చిత్రాలతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయ్యింది శ్రీనిధి. రుక్మిణీ.. సప్త సాగరాలు దాచే ఎల్లోతో యూత్ క్రష్ బ్యూటీగా మారింది. దీంతో ఆటోమేటిక్‌గా టాలీవుడ్ చూపు ఆమెపై పడింది. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ఫ్లాపైనా.. ఎన్టీఆర్ 31లో నటించే ఛాన్స్ కొట్టేసింది.

Indra Ram: ‘ఐజీ’ నుంచి పుట్టిన కథ ‘చౌర్య పాఠం’.. ఆర్‌ఎక్స్ 100 అలా మిస్సయ్యా!

రుక్మిణీ కన్నా యాక్టింగ్ కెరీర్ ముందు స్టార్ట్ చేసిన శ్రీనిధి.. తెలుగులో రావడానికి కాస్త ఆలస్యం అయ్యింది. కేజీఎఫ్ తర్వాత తమిళంలో విక్రమ్ సరసన కోబ్రా చేసింది. బొమ్మ డిజాస్టర్ కావడంతో మరో కోలీవుడ్ ఆఫర్ రాలేదు ఆమెకు. కానీ అదే టైంలో టాలీవుడ్ ఆమెను ఆదుకుంది. తెలుగులో టూ ఫిల్మ్స్‌లో నటించే ఛాన్స్ అందించింది. సిద్దు జొన్నలగడ్డ తెలుసు కదా.. నాని హిట్ 3 ఆఫర్లను కొల్లగొట్టింది శ్రీనిధి. హిట్ 3 కంప్లీట్ చేసుకుని మే 1న రిలీజ్ కాబోతుంది. కెరీర్, ఆఫర్ల పరంగా శ్రీనిధిని డామినేట్ చేస్తోంది రుక్మిణీ వసంత్. ఇప్పటికే ఏడు చిత్రాలు కంప్లీట్ చేసింది బఘీర బ్యూటీ. కానీ శ్రీనిధి ఇప్పటి వరకు చేసింది మూడే సినిమాలు. తెలుసుకదాతో పాటు.. కిచ్చా సుదీప్ మూవీస్ చేతిలో ఉన్నాయి. హిట్ 3 థియేటర్లలోకి వచ్చేస్తే.. ఇక మిగిలినవీ రెండే ప్రాజెక్టులు. ఏస్ రిలీజైతే రుక్మిణీ చేతిలో కూడా ఉండేవి రెండే అయినప్పటికీ.. క్రేజీయెస్ట్ సినిమాలు. మదరాసితో పాటు ఎన్టీఆర్ 31 చేస్తోంది బ్యూటీ. ఇక రుక్మిణీని క్రాస్ చేయాలంటే.. నాని చేతిలోనే ఆమె భవితవ్యం డిసైడ్ అయ్యి ఉంది. హిట్ 3నే ఆమె కెరీర్ గ్రాఫ్, ఆఫర్లు పెరిగే ఛాన్సులున్నాయి. దానికి తోడు కేజేఎఫ్ 1, కేజీఎఫ్ 2, ఇప్పుడు హిట్ 3, ఈ న్యూమరాలజీ తనకు కలిసివచ్చేలా ఉందని అంటోంది ఆమె. నాని ఆమెకు లక్కీ మాన్ అవుతాడేమో చూడాలి..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • hit 3
  • Nani
  • Srinidhi Shetty

తాజావార్తలు

  • Deputy CM Pawan Kalyan: గత 20 నెలల కూటమి సర్కార్‌లో చేపట్టిన వివరాలు ఇవే.. పవన్‌ కల్యాణ్ పోస్ట్..

  • Telangana Farmers: రైతులకు శుభవార్త.. ఇక నుంచి ఆ సబ్సిడీ నేరుగా రైతుల ఖాతాల్లోకే..

  • T Congress : తెలంగాణ మహిళా కాంగ్రెస్ లో కొత్త చీఫ్ నియామకం చిచ్చు పెట్టిందా?

  • Cyber Fraud: హస్కీ వాయిస్‌తో కవ్వించింది.. 80 ఏళ్ల వృద్ధుడిని బుట్టలో పడేసింది.. ఏకంగా రూ.24 లక్షలు కొట్టేసింది!

  • Warangal Police: మత్తులో మరణం.. వరంగల్ పోలీసుల వినూత్న ప్రయత్నం.. స్మశానంలోనే యువతకు అవగాహన!

ట్రెండింగ్‌

  • Adulterated Rice : మీరు తింటున్నది ఒరిజినల్ బియ్యమేనా.? నీటితో కల్తీ బియ్యాన్ని గుర్తించే సులభమైన చిట్కా..!

  • 50MP+50MP+50MP కెమెరాలు, 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ తో vivo X300 FE విడుదల.. ఫీచర్స్, ధర ఇలా..!

  • Summer Family Vacations: ఫ్యామిలీ ట్రిప్‌ ప్లాన్ చేస్తున్నారా? సమ్మర్‌లో 5 బెస్ట్ ట్రావెల్ స్పాట్స్ ఇవే!

  • మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, Sony సెన్సర్‌తో కెమెరా సెటప్ తో Motorola Edge 70 Fusion భారత్‌లో లాంచ్..!

  • T20 World Cup 2026 Final: టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. అభిమానుల కోసం ప్రత్యేక రైలు..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions