Sri Gouri Priya : స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టుకున్న శ్రీ గౌరి ప్రియ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ తెలుగమ్మాయి శ్రీ గౌరి ప్రియ . ‘రైటర్ పద్మభూషణ్’, ‘మ్యాడ్’ , ‘లవర్’ వంటి వైవిధ్యమైన సినిమాలతో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం సరసన ‘చెనై లవ్ స్టోరీ’ (Chennai Love Story) చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. మెలొడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుండి తాజాగా విడుదలైన సెకండ్ సింగిల్ ‘వదలనే..’ లిరికల్ సాంగ్ లాంచ్ ఈవెంట్ సోమవారం (మే 25) రాత్రి హైదరాబాద్‌లో అత్యంత గ్రాండ్‌గా జరిగింది.
ఈ వేడుకలో తన దివంగత తల్లిని గుర్తుచేసుకుంటూ శ్రీ గౌరి ప్రియ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వేదికపై ఆమె కన్నీళ్లు పెట్టుకున్న ఎమోషనల్ వీడియో (Introduction) ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.. గౌరి ప్రియ మాట్లాడుతూ.. ‘నిజం చెప్పాలంటే.. మా అమ్మ నన్ను ఒంటరిని చేసి వదిలేసి వెళ్లిపోయి ఇప్పటికి మూడేళ్లయింది. కానీ, తను నన్ను అస్సలు వదల్లేదు.. నేను కూడా తనను ఎప్పటికీ వదలను. ఈ విషయం పైనున్న మా అమ్మకూ తెలుసు, ఇక్కడున్న నాకూ తెలుసు. అందుకే ఈ గుండెకు హత్తుకునే ‘వదలనే’ పాట లైన్స్‌ను నా ప్రాణమైన మా అమ్మకే డెడికేట్ చేస్తున్నాను’ అని చెప్తూ స్టేజ్ పైనే ఎమోషనల్ అయ్యారు.
Also Read
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ ఎప్పుడు ? రిలీజ్‌కు ముందు మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
- Samyuktha Menon: పుట్టినరోజు స్పెషల్ వీడియో.. ‘స్వయంభూ’లో వీరనారిగా సంయుక్త మీనన్!
- Mirzapur The Movie: ఓటీటీ సిరీస్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్.. 7 రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో ‘మీర్జాపూర్’!
- Mahendragiri Varahi: మహేంద్రగిరి వారాహి రివ్యూ..
గౌరి ప్రియ తల్లి పేరు వసుంధర మూడేళ్ల క్రితం క్యాన్సర్ (Cancer) మహమ్మారితో పోరాడుతూ కన్నుమూశారు. అమ్మ అంటే గౌరి ప్రియకు ఒక తల్లిలా కంటే ఒక బెస్ట్ ఫ్రెండ్‌లా ఉండేవానే. కెరీర్ ఆరంభంలో తల్లి మరణించడంతో గౌరి ప్రియ తీవ్రమైన మానసిక వేదనను అనుభవించారు. ఆ కఠినమైన రోజుల్లో తీవ్రంగా డిస్టర్బ్ అయిన ఆమె.. ఆ తర్వాత నెమ్మదిగా కోలుకుని, మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టి వరుస ప్రాజెక్టులతో ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. తెలుగమ్మాయి అయినా కేవలం టాలీవుడ్‌కే పరిమితం కాకుండా కోలీవుడ్‌లో కూడా మోడర్న్ లవ్ చెన్నై, మెయిల్ వంటి సిరీస్‌లతో మెప్పించింది గౌరి ప్రియ. ప్రస్తుతం కిరణ్ అబ్బవరంతో చేస్తున్న ‘చెనై లవ్ స్టోరీ’ (ఇప్పటికే దీనిలో తో పాటు ఆమె చేతిలో మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.
తాజావార్తలు
-
Smart Watches: AMOLED డిస్ప్లే, రఫ్ అండ్ టఫ్ లుక్.. తక్కువ ధరల్లో స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులోకి..
-
Saudi-Trump: హౌతీలపై దాడులు చేయాలని ట్రంప్‌కు సౌదీ విజ్ఞప్తి.. అధ్యక్షుడు షాకింగ్ రియాక్షన్
-
Putin Car: బుల్లెట్లు, బాంబులు ఏం చేయలేవు.. పుతిన్ ‘‘ఆరస్ సెనాట్’’ కారు ప్రత్యేకతలు ఇవే..
-
Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
-
UPI Tap & Pay and MyUPI: సరి కొత్త ఫీచర్లు.. QR స్కాన్, పిన్ ఎంట్రీకి గుడ్‌బై.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్..!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?