Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Sreeleela Remuneration Reduced Due To Flops Parashakthi Movie

Sreeleela : వరుస ఫ్లాప్స్ ఎఫెక్ట్.. భారీగా తగ్గిన శ్రీలీల రెమ్యునరేషన్!

Published Date :January 13, 2026 , 1:30 pm
By Mounika
Sreeleela : వరుస ఫ్లాప్స్ ఎఫెక్ట్.. భారీగా తగ్గిన శ్రీలీల రెమ్యునరేషన్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలీవుడ్‌లో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన వారిలో శ్రీలీల ఒకరు. ఎంట్రీతోనే స్టార్ హీరోలతో జతకట్టిన ఈ ముద్దుగుమ్మ తన గ్లామర్ డ్యాన్స్‌తో తిరుగులేని ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. కానీ ప్రజంట్ కెరీర్ గ్రాఫ్ కాస్త డౌన్ అయింది. వరుస అవకాశాలు వస్తున్నప్పటికి హిట్‌లు మాత్రం పడటంలేదు. దీంతో ఇప్పుడు శ్రీలీల అయోమయంలో పడిపోయింది. అంతే కాదు ఈ ఫేల్యూర్ ఎఫేక్ట్ ఏకంగా తన రెమ్యునరేషన్ మీదనే పడింది.

Also Read : Naresh: నరేష్ 3.0 వెర్షన్ చూస్తారు.. మళ్లీ పెళ్లి చేసుకుంటే తప్పేంటి?

ఇటీవల శ్రీ లీల ‘పరాశక్తి’ సినిమాతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. సుధా కొంగర దర్శకత్వంలో శివ కార్తీకేయన్ హీరోగా నటించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం (సుమారు 150 కోట్లు) జనవరి 10న విడుదలైంది. అయితే, ఈ సినిమాకు శ్రీలీల తీసుకున్న పారితోషికం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో రవితేజ వంటి స్టార్ హీరోల సరసన నటించినప్పుడు 3 నుంచి 4 కోట్ల రూపాయల వరకు వసూలు చేసిన ఈ బ్యూటీ, పరాశక్తి సినిమాకు మాత్రం కేవలం కోటి రూపాయలే తీసుకున్నట్లు సమాచారం.

తెలుగులో ఆమె చేసిన ‘జూనియర్’, ‘రాబిన్‌హుడ్’ వంటి సినిమాలకు భారీ మొత్తంలో ఛార్జ్ చేసిన శ్రీ లీల, కోలీవుడ్ ఎంట్రీ కోసం ఇంతలా తగ్గించుకోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వరుసగా తగిలిన ఫ్లాపులు ఒక కారణమైతే, కోలీవుడ్ మార్కెట్‌లో నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ‘పుష్ప 2’లో స్పెషల్ సాంగ్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్నది, ప్రస్తుతం బాలీవుడ్‌లో కార్తీక్ ఆర్యన్ సరసన కూడా నటిస్తోంది. మరి ఈ పారితోషికం తగ్గింపు శ్రీలీల కెరీర్‌కు ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Kollywood entry
  • Parashakthi Movie
  • Sivakarthikeyan Film
  • SreeLeela
  • Sreeleela Flops

తాజావార్తలు

  • Off The Record: నూజివీడు నియోజకవర్గంలో మంత్రి పార్థసారథికి తలనొప్పులు

  • Deep Sleep Tips : చిటికెలో గాఢ నిద్రలోకి జారుకోవాలంటే.. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు..!

  • CM Revanth Reddy : నల్ల చెరువుకు పూర్వవైభవం.. నాడు చేయలేకపోయా.. నేడు చేసి చూపిస్తున్నా..

  • Hyderabad: హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య.. పని ఒత్తిడి తట్టుకోలేకనే ఇలా..!

  • Off The Record: తహసీల్దార్లకు షోకాజ్ నోటీసులివ్వడం వెనుక ఆంతర్యం ఏంటి?

ట్రెండింగ్‌

  • Kidney Stones in Children : తల్లిదండ్రులు ఈ తప్పు చేస్తే.. చిన్న పిల్లల్లోనూ కిడ్నీ రాళ్లు.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే.!

  • Late Night Hunger : అర్ధరాత్రి ఆకలి వేస్తుందా..? కారణం ఇదే అంటున్న డాక్టర్లు..!

  • Black Hair Tips : ఇక రంగు వేయాల్సిన పనిలేదు.. ఈ చిన్న విషయం తెలుసుకుంటే చాలు…!

  • Jasprit Bumrah Bowling: పిసినారి ‘బుమ్రా’.. భారత్ ఫైనల్ చేరడానికి కారణం ఆ మూడు ఓవర్లే!

  • 8.12 అంగుళాల డిస్‌ప్లే, Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్‌ తో వచ్చేస్తున్న OPPO Find N6..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions