టాలీవుడ్‌లో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన వారిలో శ్రీలీల ఒకరు. ఎంట్రీతోనే స్టార్ హీరోలతో జతకట్టిన ఈ ముద్దుగుమ్మ తన గ్లామర్ డ్యాన్స్‌తో తిరుగులేని ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. కానీ ప్రజంట్ కెరీర్ గ్రాఫ్ కాస్త డౌన్ అయింది. వరుస అవకాశాలు వస్తున్నప్పటికి హిట్‌లు మాత్రం పడటంలేదు. దీంతో ఇప్పుడు శ్రీలీల అయోమయంలో పడిపోయింది. అంతే కాదు ఈ ఫేల్యూర్ ఎఫేక్ట్ ఏకంగా తన రెమ్యునరేషన్ మీదనే పడింది. Also Read : Naresh: నరేష్…