Sreeleela: శ్రీలీల – తిలక్ వర్మ రిలేషన్‌షిప్‌పై షాకింగ్ ట్విస్ట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే.. బాలీవుడ్‌లోనూ క్రేజీ ప్రాజెక్టులతో బిజీ అవుతున్న యంగ్ బ్యూటీ శ్రీలీల.. ఉన్నట్టుండి ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మతో డేటింగ్లో ఉందంటూ నెట్టింట ఒక వార్త షికారు చేస్తోంది. ఐపీఎల్ సీజన్ నడుస్తున్న తరుణంలో ఈ గాసిప్ మరింత హాట్ టాపిక్‌గా మారింది.శ్రీలీల సోషల్ మీడియాలో తిలక్ వర్మను ఫాలో కావడం ఈ అనుమానాలకు ప్రధాన కారణమైంది. దీంతొ నెటిజన్లు కొన్ని చిన్న విషయాలను ఒకదానికొకటి లింక్ చేస్తూ ఈ క్రేజీ గాసిప్‌ను క్రియేట్ చేశారు. అయితే, తాజాగా శ్రీలీల సన్నిహిత వర్గాలు ఈ పుకార్లపై ఘాటుగా స్పందించి, అసలు నిజాన్ని బయటపెట్టారు.
ఇటీవల ముంబై ఇండియన్స్ ఆడిన ఒక మ్యాచ్‌లో శ్రీలీల తల్లి డాక్టర్ స్వర్ణలత స్టేడియంలో ముంబై జట్టుకు సపోర్ట్ చేస్తూ కనిపించారనే ప్రచారం జరగడంతో ఈ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. ఈ వార్తలు నెట్టింట వైరల్ అయిన నేపథ్యంలో క్రికెటర్ తిలక్ వర్మ కూడా తన సోషల్ మీడియా హ్యాండిల్స్ విషయంలో మరింత జాగ్రత్త (Care) తీసుకోవడం ప్రారంభించడంతో.. నెటిజన్లు వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందని ఫిక్స్ అయిపోయారు. అయితే ఈ పుకార్లు హద్దులు దాటుతుండటంతో శ్రీలీల టీమ్ ఈ విషయంపై స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది.. ‘తిలక్ వర్మ, శ్రీలీలల గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు..
Also Read
- Peddi: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..?
- NTRNeel : ఎన్టీఆర్ బర్త్‌డే ‘డబుల్ ధమాకా’.. ‘డ్రాగన్’ గ్లింప్స్.. ఇంకా..!
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్‌పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Jet Lee OTT Release: సడన్ సర్ప్రైజ్.. ‘జెట్ లీ’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
అవి పూర్తిగా అబద్ధం బేస్ లెస్. అసలు వీరిద్దరూ తమ జీవితంలో ఎప్పుడూ వ్యక్తిగతంగా కలుసుకోలేదు, కనీసం ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు కూడా. కేవలం సోషల్ మీడియాలో వచ్చే కొన్ని విషయాలను బట్టి ఇలాంటి కల్పిత కథలు ప్రచారం చేయడం సరైనది కాదు’ ప్రస్తుతం శ్రీలీల తన కొత్త సినిమాల షూటింగులతో పాటు తన కెరీర్‌పైనే పూర్తి దృష్టి పెట్టింది. అటు తిలక్ వర్మ కూడా క్రికెట్ మ్యాచులతో బిజీగా ఉన్నారు. ఇద్దరూ తమ తమ రంగాలలో కెరీర్ బిల్డింగ్‌పైనే ఫోకస్ పెట్టారని, ఈ డేటింగ్ వార్తలు కేవలం కొందరు సృష్టించిన పుకార్లేనని క్లారిటీ వచ్చేసింది.
తాజావార్తలు
-
Sreeleela: శ్రీలీల – తిలక్ వర్మ రిలేషన్‌షిప్‌పై షాకింగ్ ట్విస్ట్..!
-
Kumar Sangakkara: “వైభవ్‌తో క్రికెట్ ముచ్చట్లు పెట్టను”.. బుడ్డోడి సీక్రెట్ లీక్ చేసిన రాజస్థాన్ హెడ్ కోచ్..
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
-
Mamata Banerjee: రాజకీయ అహంకారానికి పేదలే మూల్యం చెల్లిస్తున్నారు.. బెంగాల్లో బుల్డోజర్ చర్యలపై మమతా ఫైర్
-
UDF Kerala Government: కేరళంలో ‘యూడీఎఫ్’ నూతన శకం.. నేడే సీఎంగా వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం! మంత్రుల జాబితా ఇదే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..