Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Special Video From Anupamas Parada

Parada: అనుపమ ‘పరదా’ నుండి ప్రత్యేక వీడియో

Published Date :February 18, 2025 , 2:31 pm
By Mounika
Parada: అనుపమ ‘పరదా’ నుండి ప్రత్యేక వీడియో
  • Follow Us :
  • google news
  • dailyhunt

కుర్రాళ్ల కలల రాణి  అనుపమ పరమేశ్వరన్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది.  ‘అఆ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ మలయాళ కుట్టి, ఈ సినిమాలో రావు రమేష్ కూతురు వల్లీగా టెర్రిఫిక్ పర్‌ఫార్మెన్స్ అదరగొట్టింది.ఇక నేడు ఫిబ్రవరి 18న ఈ అమ్మడు పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానుల నుంచి ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా అనుపమ బర్త్ డే కానుకగా ఆమె నటిస్తున్న ‘పరదా’ మూవీ నుండి ఒక వీడియో ని వదిలారు.

Also Read:Varun Sandesh: ఓటీటీలోకి వచ్చేసిన సైకలాజికల్ థ్రిల్లింగ్ మూవీ..

సోషియో ఫాంటసీ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తుండగా, దర్శన రాజేంద్రన్‌తో పాటు సంగీత ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఇటివల రిలీజైన ఈ సినిమా టీజర్‌కు ఆడియెన్స్ నుంచి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. ఒక ఊరిలో ప్రతి అమ్మాయి ముఖాన్ని పరదా తో దాచుకుంటారు. అదే టైమ్‌లో ఊర్లో ఒక అంతుచిక్కని సమస్య. అసలు ఆ సమస్య ఏంటి?.. ఆ సమస్యకు ముగింపు పలకడానికి అనుపమ ఏం చేస్తుంది? అసలు అందరూ అలా పరదాలు వేసుకోవడం వెనుక ఏదైనా మిస్టరీ ఉందా? అనేది కథ. ఇక రీసెంట్ గా వదిలిన వీడియో లో అనుపమ ఊయల ఊగుతూ.. పరదాలమ్మ పరదాలు అంటూ అరుస్తూ కనిపించింది.ఈ సినిమా ఫిబ్రవరి 18న రిలీజ్ కాబోతుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags

తాజావార్తలు

  • US-Iran Plan: అలా అయితే హార్ముజ్ ఓపెన్ చేయం.. సంధిపై ఇరాన్ కీలక వ్యాఖ్యలు..

  • Rajamouli: జక్కన్న మామూలోడు కాదు.. ఏకంగా VFX స్టూడియో సెటప్!

  • Sanjiv Goenka Gets Emotional: ఏడ్చిన సంజీవ్ గోయెంకా.. ఎందుకంత ఎమోషనల్.?

  • Rishabh Pant-SRH: పంత్ బ్రో.. సన్‌రైజర్స్ హైదరాబాద్ అంటే ఎందుకంత పగ!

  • PCB Chairman vs IPL: ఇంత కుల్లుబోతోడివి ఏందయ్యా నువ్వు.. ఐపీఎల్‌పై పీసీబీ ఛైర్మన్ ఏడుపు!

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions