జబర్దస్త్ ద్వారా ఊహించని క్రేజ్ సంపాదించి, ప్రస్తుతం వెండితెరపై నటుడిగా రాణిస్తున్న గెటప్ శ్రీను, సోషల్ మీడియా వేదికగా సినిమా రివ్యూయర్ల తీరుపై సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అవుతోంది. ఇటీవల కాలంలో రివ్యూల పేరుతో జరుగుతున్న వ్యక్తిగత విమర్శలు, హేళనలపై ఆయన తన ఫేస్‌బుక్ ఖాతాలో సుదీర్ఘమైన పోస్ట్ షేర్ చేస్తూ.. భవిష్యత్తులో రివ్యూలు ఎంత విడ్డూరంగా మారబోతున్నాయో ఉదాహరణలతో వివరించారు. సినిమా రివ్యూలు అనేవి ఒక కళాఖండాన్ని గౌరవించేలా ఉండాలి తప్ప, కించపరిచేలా…
Rashmika New Role : గతేడాది పుష్పతో నేషనల్ క్రష్ అనిపించుకున్న రష్మిక మందన్నా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు తీస్తూ కెరీర్లో దూసుకుపోతుంది. ప్రస్తుతం చేతినిండా తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
దక్షిణాదికి చెందిన 67వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2022 ఆదివారం బెంగళూరులోని ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఘనంగా జరిగింది. వేడుక కన్నుల పండువగా సాగింది. ఈ వేడుకలో దక్షిణాదికి చెందిన స్టార్ హీరో, హీరోయిన్లు తళుక్కుమన్నారు. తెలుగులో పుష్ప ది రైజ్ చిత్రం మరియు తమిళంలో సురారై పోట్రు (ఆకాశం నీ హద్దురా) కొనసాగాయి. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ దర్శకుడిగా సుకుమార్ అవార్డులు అందుకున్నారు.