నాగలి పట్టి పొలం దున్నే రైతు… లాఠీ పడితే? ఎలా ఉంటుందో నేను చూపిస్తానంటున్నాడు సోనూ సూద్! కరోనా మహమ్మారి సమయంలో సూపర్ హీరోగా మారిపోయిన సోనూ సూద్ జూలై 30న ఓ ఎవర్ గ్రీన్ 90స్ సాంగ్ కీ రీమేక్ వర్షన్ తో… మన ముందుకు రాబోతున్నాడు! Read Also : ఆమీర్ ఖాన్ కూతురు ‘సెక్స్ ఎడ్యుకేషన్’ స్టోరీ… ‘తుమ్ తో ఠెహర్ పర్ దేసీ’ పాట