Kollywood : రూ. 20 కోట్ల క్లబ్ లో చిన్న సినిమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన టూరిస్ట్ ఫ్యామిలీ ప్రజెంట్ హాట్ టాక్ ఆఫ్ ది కోలీవుడ్డే కాదు టాలీవుడ్‌గా మారింది టూరిస్ట్ ఫ్యామిలీ. సీనియర్ హీరో శశి కుమార్, సీనియర్ నటి సిమ్రాన్ లీడ్ రోల్స్ వచ్చిన ఈ సినిమా శ్రీలంక నుండి శరణార్థి కుటుంబం చెన్నైకి చేరుకున్నాక ఎదుర్కొన్న సమస్యల ఆధారంగా చేసుకుని తెరకెక్కించాడు యంగ్ డైరెక్టర్ అభిషన్ జీవింత్. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా జస్ట్ మౌత్ టాక్‌తో దూసుకెళుతోంది.
Also Read : Manchu Family : నేడు తిరుపతి కోర్టుకు మంచు మోహన్ బాబు, విష్ణు, మనోజ్..
Also Read
- Vallabhaneni Anil: టాలీవుడ్లో యూనియన్ వివాదానికి ఫుల్స్టాప్.. జానీ మాస్టర్‌పై నాన్ కోఆపరేషన్ ఎత్తివేత!
- Prasanna Kumar: టాలీవుడ్లో ముగిసిన యూనియన్ వార్.. రంగంలోకి దిగిన బాలయ్య!
- Sandeep Reddy: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన వంగా.. 'స్పిరిట్' షూటింగ్‌పై క్రేజీ అప్డేట్!
- Prabhas: ఒకేసారి మూడు భారీ సినిమాలు.. మూడు డిఫరెంట్ పాత్రలు.. ఇదే డార్లింగ్ స్టామినా!
పాన్ ఇండియా సినిమా కాదు, భారీ బడ్జెట్ చిత్రం అంతకన్నా కాదు, పెద్ద స్టార్స్ లేరు కానీ బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టిస్తోంది. పోటీలో కార్తిక్ సుబ్బరాజ్, సూర్య కాంబోలో వచ్చిన రెట్రో ఉన్న కూడా ఎక్కడా తగ్గకుండా ఆ సినిమాను మించి దూసుకెళ్తోంది టూరిస్ట్ ఫ్యామిలీ. కాగా ఈ సినిమా లేటెస్ట్ గా మరో మైల్ స్టోన్ మార్క్ ను అందుకుంది. కేవలం తమిళనాడు వ్యాప్తంగా మే 1రిలీజ్ అయిన ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకెళ్తు వారం రోజుల్లోనే రూ. 20 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. అటు బుక్ మై షో టికెట్స్ పరంగా ను అదరగొడుతూ 500K టికెట్స్ తో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. సక్సెస్ ఫుల్ గా రెండవ వారంలో అడుగుపెట్టిన ఈ సినిమాకు అదనంగా మరో 85 థియేటర్స్ ను కేటాయించారు. ఈ వారం మారె ఇతర సినిమాలు లేకుండడంతో సాలిడ్ కల్కేక్షన్స్ రాబడుతుందని ట్రేడ్ అంచనా వేస్తుంది.
తాజావార్తలు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
-
H-FAST Raids: కల్తీగాళ్ల గుండెల్లో రైళ్లు.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో H-FAST భారీ దాడులు..
-
Rohit Sharma: ఎట్టకేలకు ఫామ్‌లోకి హిట్ మ్యాన్.. హాఫ్ సెంచరీ పూర్తి..
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!