Malluwood: వరంగా మారుతున్న చిన్న బడ్జెట్ సినిమాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్మాల్ బడ్జెట్ చిత్రాలు మాలీవుడ్ కు వరంగా మారాయి. రీసెంట్ టైమ్స్ లో వచ్చిన ఓ చోటా పిక్చర్ సెన్సేషనల్ హిట్ అందుకుంది. మంచి వసూళ్లను రాబట్టుకొంటుంది. ఈ ఏడాది విడుదల కాబోయే చిన్న సినిమాలకు బూస్టప్ గా మారింది. అలాగే మలయాళ స్టార్ డైరెక్టర్ ప్రజెంటర్ గా మారి.. తన అసిస్టెంట్ ను డైరెక్టర్ గా ఛాన్స్ ఇస్తున్నాడు. అసలు విషయం ఏమిటంటే మాలీవుడ్ లో సంక్రాంతిని టార్గెట్ చేస్తూ కొన్ని సినిమాలు వచ్చాయి. వాటిలో ఒకటి రేఖా చిత్రం ఒకటి. ఐడెంటిటీ లాంటి స్టార్ట్ కాస్ట్ సినిమా బరిలో ఉన్నప్పటికీ డేర్ చేసి జనవరి 9న థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకులను అలరించింది.
Kicha Sudeep: హీరోగా మరో స్టార్ హీరో మేనల్లుడు.. హీరోయిన్ గా ఫిక్సయిన కాజల్!
Also Read
- Operation Safed Sagar OTT: కార్గిల్ యుద్ధం చెప్పని కథ.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ 1గా దూసుకెళ్తున్న 6 ఎపిసోడ్ల సిరీస్..
- Kriti Sanon : ఒకవైపు ఫ్యాషన్ ఐకాన్, మరోవైపు బిగ్-బడ్జెట్ సినిమాల క్వీన్
- Korean Kanakaraju Day 2 Collections: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ దూకుడు.. 2 రోజుల్లోనే రూ.23.6 కోట్ల గ్రాస్!
- Anjali Sivaraman: హీరోయిన్గా కాదు.. అమృతా షేర్గిల్గా అంజలి.. 100 ఆడిషన్ల తర్వాత బిగ్ ఛాన్స్!
ఆసిఫ్ అలీ, అనశ్వర రాజన్ జంటగా నటించిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అందుకుంది. ఈ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ జస్ట్ రూ. 6 కోట్టు పెట్టి నిర్మించగా.. రూ. 50 కోట్లను వసూలు చేసింది. ప్రీస్ట్ తో హిట్టు ఇచ్చిన జోఫిన్ టి చాకో ఈ సినిమాకు దర్శకుడు. ఇందులో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి క్యామియో రోల్ లో నటించారు. కావ్య ఫిల్మ్ కంపెనీ, అన్ మెగా మీడియా పతాకంపై వేణు కున్నాప్పిల్లీ నిర్మించాడు. స్టార్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ ప్రజెంటర్ గా మారబోతున్నాడు. తన దగ్గర అసోసియేట్ గా చేసిన మార్టిన్ జోసెఫ్ ను డైరెక్టర్ ను చేస్తున్నాడు. ఆర్డీఎక్స్ ఫేం షేన్ నిగమ్ హీరో. E4 ఎక్స్పెరిమెంట్స్ బ్యానర్‌పై ముఖేష్ ఆర్ మెహతా మరియు సివి సారథి బెడ్‌టైమ్ స్టోరీస్‌తో కలిసి నిర్మిస్తున్నారు. షేన్ నిగమ్ తమిళ చిత్రం మద్రాస్కారన్ తో పలకరించాడు.
తాజావార్తలు
-
Operation Safed Sagar OTT: కార్గిల్ యుద్ధం చెప్పని కథ.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ 1గా దూసుకెళ్తున్న 6 ఎపిసోడ్ల సిరీస్..
-
Kriti Sanon : ఒకవైపు ఫ్యాషన్ ఐకాన్, మరోవైపు బిగ్-బడ్జెట్ సినిమాల క్వీన్
-
Korean Kanakaraju Day 2 Collections: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ దూకుడు.. 2 రోజుల్లోనే రూ.23.6 కోట్ల గ్రాస్!
-
Hyderabad Black Hawks: తెలుగు రాష్ట్రాల్లో వాలీబాల్‌కు కొత్త ఊపు.. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ దీర్ఘకాలిక ప్రణాళిక
-
Anjali Sivaraman: హీరోయిన్గా కాదు.. అమృతా షేర్గిల్గా అంజలి.. 100 ఆడిషన్ల తర్వాత బిగ్ ఛాన్స్!
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!