SK : ‘అమరన్’ మేజర్ ముకుంద్ కు ఘనమైన నివాళి..
- శివ కార్తికయన్ తాజా చిత్రం అమరన్
- మేజర్ ముకుంద్ బయోపిక్ గా వస్తున్న అమరన్
- దీపావళి కానుకగా వరల్డ్ వైడ్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ హీరో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అమరన్’. రాజ్ కుమార్ పెరియసామి దర్శకతంలో వస్తున్న ఈ సినిమా ఇండియన్ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా వస్తోంది. మేజర్ ముకుంద్ భార్య ఇందు పాత్రలో శివకార్తికేయన్ సరసన సాయి పల్లవి నటిస్తోంది. రాజ్ కమల్ బ్యానర్ పై లోకనాయకుడు కమల్ హాసన్ ‘అమరన్’ ను నిర్మిస్తున్నారు. గతంలో రిలీజ్ చేసిన టీజర్ సినిమాప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచగా తాజాగా విడుదలైన ట్రైలర్‌తో సినిమా స్థాయిని మరోసారి పెంచింది.
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
తెలుగులో ఈ సినిమా ట్రైలర్ న్యాచురల్ స్టార్ నాని చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ట్రైలర్ పరిశీలిస్తే నా ఎదురుగా ఎవరు ఉన్న సరే భయపడే ప్రశ్న లేదనే మేజర్ ముకుంద్ ఒరిజినల్ క్లిప్స్ ను చూపిస్తూ, ఈ నింగికి కడలికి మధ్య ఉన్న దూరమే మన నాకు తనకు అని సాయి పల్లవి చేప్పిన డైలాగ్స్ మనసుని హత్తుకున్నాయి. ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథను కళ్ళకు కట్టినట్టు చుపిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన ఆర్మీలో చేసిన సేవలు, యుద్ధంలో ఆయన సాహసాలతో పాటు ఎమోషన్ని కూడా పర్ఫెక్ట్ చూపించారు. ప్రాణం కంటే దేశమే ముఖ్యం అనుకునే ముకుంద్ చివరి శ్వాస వరకు దేశం కోసం పోరాడిన తీరు ఆకట్టుకుంది. ఇక జివి.ప్రకాశ్ కుమార్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్, దర్శకుడి టేకింగ్ ఈ ట్రైలర్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న పాన్ ఇండియా బాషలలో గ్రాండ్ రిలీజ్ కాబోతుంది అమరన్.
Also Read : KA : కిరణ్ అబ్బవరం ‘క’ ట్రైలర్ నేడే రిలీజ్
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!